ద్రవ్యనిత్యత్వ నియమం: కూర్పుల మధ్య తేడాలు

చి K.Venkataramana, పేజీ ద్రవ్య నిశ్చత్వ నియమము ను ద్రవ్యనిత్యత్వ నియమం కు తరలించారు: శీర్షికలో దోషం ఉన్నందున - సరైన శీర్షిక అయినందున
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Combustion_reaction_of_methane.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Combustion_reaction_of_methane.jpg|thumb|350x350px|Combustion reaction of [[:en:Methane|methane]]. Where 4 atoms of hydrogen, 4 atoms of oxygen and 1 of carbon are present before and after the reaction. The total mass after the reaction is the same as before the reaction.]]
ద్రవ్యరాశి నిశ్చత్వనిత్యత్వ నియమం ప్రకారం పదార్థం, శక్తి బదిలీలు జరగని మూసివేయబడిన ఏ వ్యవస్థలోనైనా, వ్యవస్థ ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ ద్రవ్యరాశి మారదు. ద్రవ్యరాశి పరిమాణం కాలక్రమేణా సంరక్షించబడుతుంది. ద్రవ్యరాశి అంతరిక్షంలో పునర్వ్యవస్థీకరించినప్పటికీ, లేదా దానితో సంబంధం ఉన్న పదార్థాలు రూపంలో మార్చగలిగినప్పటికీ, ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేమని ఈ నియమం తెలుపుతుంది. ఉదాహరణకు రసాయన చర్యలో క్రియాజనకాల ద్రవ్యరాశి, క్రియా జన్యాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. <br />
<br />
[[వర్గం:రసాయన శాస్త్రము]]