ద్రవ్యనిత్యత్వ నియమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Combustion_reaction_of_methane.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Combustion_reaction_of_methane.jpg|thumb|350x350px|Combustion reaction of [[:en:Methane|methane]]. Where 4 atoms of hydrogen, 4 atoms of oxygen and 1 of carbon are present before and after the reaction. The total mass after the reaction is the same as before the reaction.]]
ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ప్రకారం పదార్థం, శక్తి బదిలీలు జరగని మూసివేయబడిన ఏ వ్యవస్థలోనైనా, వ్యవస్థ [[ద్రవ్యరాశి]] స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ ద్రవ్యరాశి మారదు. ద్రవ్యరాశి పరిమాణం కాలక్రమేణా సంరక్షించబడుతుందినిత్యత్వం చెందుతుంది. ద్రవ్యరాశి అంతరిక్షంలో పునర్వ్యవస్థీకరించినప్పటికీ, లేదా దానితో సంబంధం ఉన్న పదార్థాలు రూపంలో మార్చగలిగినప్పటికీ, ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేమని ఈ నియమం తెలుపుతుంది. ఉదాహరణకు రసాయన చర్యలో క్రియాజనకాల ద్రవ్యరాశి, క్రియా జన్యాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. <br />కట్టె బొగ్గును మండిస్తే దాని భారం తగ్గుతుందని చాలా కాలం భావించడం జరిగింది. కానీ [[ఆంటోనీ లావోయిజర్|లావోయిజర్]] కట్టె బొగ్గును మండించినపుడు ఏర్పడే పదార్థం ఏదీ కూడా బయటకు పోకుండా మూసి ఉన్న ఏర్పాటుతో ప్రయోగం ఛేసినపుడు మొత్తం భారంలో ఏ మార్పు గమనించలేదు. ఈ పరిశీలన ఆధారంగా లెవోయిజర్ కీంది ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు.
 
" ఒక రసాయన చర్యలో (ద్రవ్యరాశిని) సృష్టించలేం, నాశనం చేయలేం" మరో విధంగా చెప్పాలంటే "ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి ఆ చర్యలో పాల్గొన్న క్రియా జనకాల ద్రవ్యరాశికి సమానం"