జలంధర చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

→‎నవలలు: చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 45:
ఈమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. [[సంఘం]]<nowiki/>పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.<ref>[https://pleasureofbooks.wordpress.com/category/categories/stories/ జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం]</ref>
 
ఆమె ఎన్నో [[కథలు]], నవలలు రాసింది. చంద్రమోహన్ తో పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. వారికి ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. [[చెన్నై]]<nowiki/>లోనే ఉంటున్నారు.<ref>[http://www.sakshi.http.akamai-trials.com/news/family/special-chit-chat-with-cine-artist-chandramohan-225759 అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా! - చంద్రమోహన్ ఇంటర్వ్యూ]</ref><ref>[{{Cite web |url=http://www.greatandhra.com/movies/movie-news/chandramohan-didnt-encourage-his-wife-2887.html |title=Chandramohan Didn't Encourage His Wife] |website= |access-date=2017-05-03 |archive-url=https://web.archive.org/web/20170620070909/http://www.greatandhra.com/movies/movie-news/chandramohan-didnt-encourage-his-wife-2887.html |archive-date=2017-06-20 |url-status=dead }}</ref>
== కథలు ==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/జలంధర_చంద్రమోహన్" నుండి వెలికితీశారు