ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Use dmy dates|date=March 2020}}
{{Use Indian English|date=August 2018}}
{{Infobox musical artist
| name = యం.యం.శ్రీలేఖ
| image = Manimekhala Sreelekha.jpg
| birth_date = 8 సెప్టెంబర్,
| birth_place = మాన్వి, రాయచూరు, కర్ణాటక రాష్ట్రం
| caption =
| background = సంగీత దర్శకురాలు, గాయని
| birth_name = కోడూరి శ్రీలేఖ
| alias =
| instrument =
| genre = [[Film score]]
| occupation = సంగీత దర్శకురాలు, గాయని
| years_active = 1996 – నేటి వరకు
| label =
| associated_acts =
| website = {{URL|www.mmsreelekha.in}}
}}
యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.
'''[[యం.యం.శ్రీలేఖ]]''' [[తెలుగు సినిమా]] సంగీత దర్శకురాలు.<ref name=123telugu>{{cite web|title=Exclusive Interview: MM Srilekha – Keeravani’s father is my music mentor|url=http://www.123telugu.com/interviews/exclusive-interview-mm-srilekha-keeravanis-father-is-my-music-mentor.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=20 December 2016}}</ref> తన 12 వ ఏట 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో వచ్చిన [[నాన్నగారు]] సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా [[సురేష్ ప్రొడక్షన్స్]] లో 13 చిత్రాలకి [[సంగీతం]] అందించారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎం._శ్రీలేఖ" నుండి వెలికితీశారు