రాచాబత్తుని సూర్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5:
అక్కడి నుంచి [[కృష్ణా నది|కృష్ణానది]]<nowiki/>ని దాటి [[దివిసీమ|దివి]] తాలూకాలోకి ప్రవేశించారు. ప్రజలను సమీకరిస్తూ, సత్యాగ్రహ ప్రచారం చేస్తూ అప్పటి జిల్లా కేంద్రమైన [[మచిలీపట్నం]] చేరుకోగానే [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్యం ఆయనను అరెస్టు చేసింది. సెక్షన్ 38 (95) డిఫెన్స్ అఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఆరు వారాల కఠిన కారాగార శిక్ష విధించారు. [[రాజమండ్రి]] సెంట్రల్ జైలులో 1941 ఫిబ్రవరి 22 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు శిక్ష అనుభవించారు.
 
ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో ఉధమంలో కొనసాగారు. 1942లో ఆగస్టు క్రాంతి ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సర్క్యులర్ ను ముద్రించేందుకు జైలు శిక్షకు భయపడి ఎవరూ ముందుకు రాని తరుణంలో ఆయన ధైర్యం చేసారు. అప్పటికే తెనాలిలో ఉన్న తన ముద్రణాలయంలో ముద్రించారు. [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] పిలుపు నిచ్చిన ప్రతి సందర్భంలోనూ మొక్కవోని దీక్షతో ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆస్తిపాస్తులు కోల్పోయి చివరకు ముద్రణాలయం అమ్ముకోవలసి వచ్చింది. పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చెయ్యలేదు.<ref>[http://epaper.sakshi.com/c/17901405 సాక్షి దినపత్రిక 29 మార్చి 2017]{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ప్రెస్ కూడా అమ్ముకొని కటిక దారిద్ర్యంలో [[1961]], [[ఏప్రిల్ 15]]న మరణించారు.
 
==మూలాలు==