"సతీ సులోచన" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
}}
 
'''సతీ సులోచన''' ఇది 1961లో విడుదలైన [[తెలుగు సినిమా]]. ఈ చిత్రానికి మరో పేరు [[ఇంద్రజిత్తు|ఇంద్రజిత్]]. నందమూరి తారక రామారావు ఇంద్రజిత్ గా, [[ఎస్.వి. రంగారావు]] [[రావణుడు]]గా నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్రధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్.తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా [[అంజలి (నటి)|అంజలి]] నటించారు.<ref name="నాకు నచ్చిన చిత్రం (సతీ సులోచన)">{{cite news|last1=ఆంధ్రభూమి|first1=నాకు నచ్చిన చిత్రం|title=నాకు నచ్చిన చిత్రం (సతీ సులోచన)|url=http://www.andhrabhoomi.net/content/others-1315|accessdate=4 May 2018|publisher=బి.రుక్మిణీదేవి|date=24 April 2017|work=|archive-url=https://web.archive.org/web/20170907094541/http://www.andhrabhoomi.net/content/others-1315|archive-date=7 సెప్టెంబర్ 2017|url-status=dead}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896255" నుండి వెలికితీశారు