వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
Suyash.dwivedi (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2896327 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 4:
రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ '''శైలి మాన్యువల్‌'''. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, [[వికీపీడియా]] చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:
:ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.
[[File:Budhdha Mask used in play.jpg|thumb|ଖେଳରେ ବ୍ୟବହୃତ ବୁଦ୍ଧ ମାସ୍କ |]]
==వ్యాసం పేరు==
''ప్రధాన వ్యాసం: [[వికీపీడియా:నామకరణ విధానం|నామకరణ విధానం]]''
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు