పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

Vikas4554 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2859844 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 108:
నటిగా మారిన మోడల్ [[రేణూ దేశాయ్]]ని [[2009]] [[జనవరి 28]] న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు [[అకీరా కురొసావా]]<nowiki/>పై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.<ref>[https://www.youtube.com/watch?v=T8H13kF1Xoc పవన్ వ్యక్తిగత స్వేచ్ఛను నేను ఆక్రమించదలచుకోలేదు - రేణు దేశాయ్]</ref> విడిపోయే సమయంలోఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకొంటున్నానని స్పష్టం చేసింది.
 
[[2013]] [[సెప్టెంబరు 30]]న ఇతని వివాహం రష్యా నటి [[అన్నా లెజ్‌నేవా]]తో జరిగింది. [[హైదరాబాదు]] లోని [[ఎర్రగడ్డ]] సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది<ref> గాద్గి హరీష్ నివాసం జహీరాబాద్ కల్యాన్ గారి ముఖ్య అనుచరుడు [http://www.deccanchronicle.com/131229/entertainment-tollywood/article/pawan-kalyan-ties-third-knot Pawan Kalyan is married to Russian Anna Lezhneva]</ref>. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్<ref>[http://www.deccanchronicle.com/entertainment/tollywood/021117/mark-shankar-pawanovich-is-the-name-of-pawan-kalyans-son.html]</ref>.
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు