"మావిచిగురు" కూర్పుల మధ్య తేడాలు

సంక్షిప్త కథ, పాత్రల పేర్లు చేర్పు.
(నిర్మాణ సంస్థ వివరం, పాటలు రెండు చేర్పు)
ట్యాగు: 2017 source edit
(సంక్షిప్త కథ, పాత్రల పేర్లు చేర్పు.)
ట్యాగు: 2017 source edit
 
'''మావిచిగురు''' 1996లో [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో విడుదలయిన కుటుంబ కథాచిత్రం. పి. ఉషారాణి ఈ సినిమా నిర్మాత. [[జగపతి బాబు]], [[ఆమని]], [[రంజిత]] ఈ సినిమాలో ప్రధాన నటీనటులు. స్రవంతి ఆర్ట్ ఫిలింస్, చంద్రకిరణ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
 
== కథ ==
సీత, మధుల పెళ్ళితో కథ ప్రారంభం అవుతుంది. సీతకు తన భర్తంటే ప్రాణం. అతన్ని వేరెవరైనా ఆడపిల్ల కన్నెత్తి చూసినా సహించలేదు. మధు పనిచేసే ఆఫీసులోనే సుధ అనే అమ్మాయి సీత చూస్తుండగానే భర్తను కౌగలించుకుంటుంది. దాంతో సీత భర్తను అనుమానించడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో ఆమెకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తెలుస్తుంది. తన చనిపోతే భర్త ఒంటరి కాకూడదని తన పరిస్థితి భర్తకు చెప్పకుండానే అతనికి సుధకు పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆమె భర్తను సాధిస్తూ అతన్నుంచి వేరు పడాలని చూస్తుంది. కానీ మధు ఒప్పుకోడు. చివరికి అతనితో విడాకులు తీసుకునే దాకా వెళుతుంది. కానీ చివరకు సీతకున్న జబ్బు గురించి తెలుసుకుని తనమీద భార్యకున్న ప్రేమ కోసం సుధను పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత పుట్టిన కూతురికి సీత అని పేరు పెట్టుకుంటారు.
 
== తారాగణం ==
* మధుగా [[జగపతి బాబు]]
* సీతగా [[ఆమని]]
* సుధగా [[రంజిత]]
* సీత బామ్మగా [[నిర్మలమ్మ]]
* సీత తాతయ్యగా [[అల్లు రామలింగయ్య]]
* లాయర్ సత్యానందంగా [[తనికెళ్ళ భరణి]]
* ప్రధాన గుమాస్తాగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[బాబు మోహన్]]
* ప్యూనుగా [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[తనికెళ్ళ భరణి]]
* రాధగా [[శ్రీలక్ష్మి]]
* [[శివాజీ రాజా]]
* గోపిగా [[బాబు మోహన్]]
* [[ఐరన్ లెగ్ శాస్త్రి]]
* సత్యానందం అసిస్టెంటు లాయరుగా [[శివాజీ రాజా]]
* [[విశ్వనాథం (నటుడు)|థమ్]]
* దయ్యం అలియాస్ బుజ్జులుగా [[ఐరన్ లెగ్ శాస్త్రి]]
* దయ్యం అలియాస్ రక్తకోలాగా [[విశ్వనాథం (నటుడు)|థమ్]]
* [[జెన్నీ]]
* వైద్యుడిగా [[పి. జె. శర్మ]]
* [[గుండు హనుమంతరావు]]
* న్యాయమూర్తిగా [[సుబ్బరాయ శర్మ]]
* సత్యానందం భార్యగా [[శివపార్వతి]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896402" నుండి వెలికితీశారు