"కటికి జలపాతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రైల్లో ప్రయాణించే వారు బొర్రా గుహలు స్టేషన్ లో దిగితే అక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కటికి జలపాతం చేరుకోవడానికి కొన్ని [[జీప్|జీపు]]<nowiki/>లుజీపులు ఉంటాయి. ఈ జీపులు జలపాతానికి ఒక కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతాయి. అక్కడనుంచి కాలినడకనే జలపాతానికి చేరుకోవలసి ఉంటుంది.
 
రోడ్డు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం ఐదో నంబరు జాతీయ రహదారిలో యన్ఎడి జంక్షను వద్ద కుడివైపుకు తిరిగితే బొర్రా గుహలు జంక్షను రోడ్డు సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జంక్షను రోడ్డు దగ్గర [[అరకు|అరకు లోయ]] వైపుకు తిరిగితే బొర్రా గుహలు సుమారు 10 కిలోమీటర్ల దూరం. గుహలకు సుమారు ఒక కిలోమీటరుకు ముందే గేట్ వల్సా దగ్గర ఎడమవైపుకు తిరిగితే కటికి జలపాతం కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896460" నుండి వెలికితీశారు