వైరస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (22), typos fixed: , → , (18)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 146:
 
== వైరస్ , వ్యాధులు ==
వైరస్ల వల్ల మనుషుల్లో వచ్చే సాధారణ వ్యాదులలో [[జలుబు]], [[ఫ్లూ]], [[మశూచి]], [[చికెన్ పాక్స్]], [[చికెన్ గున్యా]], [[డెంగూ జ్యరంజ్వరం]] ముఖ్యమైనవి. ప్రాణాంతకమైన [[ఎబోలా]], [[ఎయిడ్స్]], [[ఏవియన్ ఫ్లూ]], [[రేబిస్]], [[వైరల్ హెపటైటిస్]], [[జపనీస్ ఎన్సెఫలైటిస్]], [[సార్స్]] కూడా వీటి ద్వారానే కలుగుతాయి. వైరస్లకుండే వ్యాధి కలిగించగలిగే లక్షణాన్ని పోల్చుకోవటానికి విరులెన్స్ అనే పదాన్ని వాడతారు. [[మల్టిపుల్ స్క్లీరోసిస్]] వంటి నాడీసంబంధ వ్యాధులకు ఏమయినా వైరస్లు కారకాలా అనేది ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది.<ref name=Chen_1999>{{cite journal |author=Chen C, Chiu Y, Wei F, Koong F, Liu H, Shaw C, Hwu H, Hsiao K |title=High seroprevalence of Borna virus infection in schizophrenic patients, family members and mental health workers in Taiwan |journal=Mol Psychiatry |volume=4 |issue=1 |pages=33-8 |year=1999 |pmid=10089006}}</ref>
 
వైరస్లు చాలా రకాలుగా వ్యాధులను కలగజేయగలవు. కణాలపై వీటి ప్రభావంవల్ల కణ విచ్ఛేదనం (సెల్ లైసిస్) జరిగి కణాల మరణం సంభవిస్తుంది. బహుకణ జీవుల కణజాలాలపై వైరస్లు దాడి చేసినప్పుడు ఇలా కొన్ని అవసరమయిన కణాలు మరణిస్తే దాని ప్రభావం మొత్తం జీవిపైన కనబడుతుంది. చాలా వైరస్లు అరోగ్యకరమైన సమన్వయాన్ని (హోమియోస్టాసిస్) ను చెడగొట్టి వ్యాధులను కలుగజేస్తాయి, కొన్ని మాత్రం ఎటువంటి హాని కలుగజేయకండా కూడా జీవించగలుగుతాయి. ఉదాహరణగా [[హెర్పిస్ సింప్లెక్స్ వైరస్]]ను చెప్పుకోవచ్చు, ఇది సాధారణంగా కోల్డ్ సోర్స్ ని కలుగజేస్తుంది, కాని కొన్ని సార్లు సుప్త స్థితిలో ఎటువంటి హాని చేయకుండా ఉండగలదు.
"https://te.wikipedia.org/wiki/వైరస్" నుండి వెలికితీశారు