వైరస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|జీవజాలంపై దాడి చేసే అతిసూక్ష్మమైన కణాల}}
 
{{Taxobox | color=violet
| name = వైరస్‌లు
Line 15 ⟶ 14:
VII: dsDNA-RT viruses
}}
'''వైరస్''' అనే పదముపదం [[లాటిన్]] భాష నుండి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషమువిషం అని అర్థం. వైరస్‌లు అతి సూక్షమైనవి (సుమారుగా 15-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశముఉద్దేశం వైరస్‌ల సంతతిని పెంచుకోవడముతోపెంచుకోవడంతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే [[జీవకణం]] తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం [[మాంసకృత్తులు|ప్రోటీనులతో]] చేయబడి ఉంటుంది, దీనిని ''క్యాప్సిడ్'' అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు ([[బాక్టీరియా]], జంతురాజ్యముజంతురాజ్యం, వృక్షరాజ్యంతో పాటు [[శిలీంధ్రాలు]], ప్రొటిస్టాకి చెందిన జీవులు కూడా వీటి దాడికి గురవుతుంటాయి). బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను బాక్టీరియోఫేజ్ (సరళత కొరకు ఫేజ్) అని అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని [[వైరాలజీ]] అని, వీటిని అధ్యయనం చేసే వారిని వైరాలజిస్టులని అంటారు.
 
== వైరస్‌ల చరిత్ర ==
Line 28 ⟶ 27:
వైరస్‌లను మామూలుగా ఇతర కణాలను కల్చర్ చేసినట్టు చేయడం వీలయ్యేది కాదు అందువల్ల జంతువులపై ఈ వైరస్‌లచే దాడి చేయించేవారు. ఇలాంటి ప్రయోగాలు అప్పటి వైరాలజిస్ట్‌లకు ఎదురైన ఇబ్బందుల్లో ముఖ్యమైనవి. [[1931]]లో ఎర్నెస్ట్ విలియం గుడ్ పాశ్చర్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను పరిపక్వమైన కోడి గుడ్డులో పెంచాడు. కాని అన్ని రకాల వైరస్లు కోడి గుడ్లలో పెరగలేదు, అందువల్ల ఇంకా ఎక్కువ వాడకం కల పద్ధతి అవసరం ఏర్పడింది. [[1949]]లో జాన్ ఫ్రాన్క్లిన్ ఎండర్స్, థామస్ హెచ్.వెల్లర్, ఫ్రెడరిక్ చాప్మన్ రాబిన్స్ కలిసి పోలియో వైరస్‌ను సజీవమయిన జంతు కణాల కల్చర్‌లో పెంచారు. అప్పటి నుంచి వారి పద్ధతిలో చిన్నాచితకా మార్పులు చేస్తూ మిగతా వైరస్‌లను కూడా సెల్ కల్చర్‌లలో పెంచడం మొదలయింది.
 
== ఆవిర్భావముఆవిర్భావం , వైరస్‌లపై కొనసాగుతున్న వివాదం ==
ఈనాటి వైరస్‌ల అవిర్భావం గురించి అంతగా తెలియదు. వైరస్‌లు అంత బాగా శిలాజీకరణం (ఫాసిలైజేషన్) చెందవు. అందువల్ల పరమాణు జీవసాంకేతికత (మాలిక్యులర్ బయోటెక్నిక్స్) వల్లే వీటి ఆవిర్భావాన్ని అధ్యయనం చేయటానికి వీలవుతుంది. వైరస్‌ల ఆవిర్భావము గురించి ప్రస్తుతానికి రెండు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయి.<ref name="prescott">{{cite book | title=Microbiology| last=Prescott| first=L| date=1993| publisher=Wm. C. Brown Publishers| id=0-697-01372-3}}ఆంగ్ల పుస్తకము</ref>
* చిన్న వైరస్‌లు అతి కొద్ది జన్యు పదార్థంతో ఉండేవి సజీవుల జన్యుపదార్థం నుండి వచ్చాయని అనుకుంటున్నారు.
* అధిక జన్యు పదార్థంతో ఉండే వైరస్‌లు (ఉదా.పాక్స్ వైరస్) ఒకప్పుడు చిన్న కణాలుగా ఇతర జీవులలో పరాన్నజీవుల వలె ఉండేవని, తర్వాతి కాలంలో వాటి పరాన్న జీవనానికి అవసరం లేని జన్యువులను కోల్పోయి ఉంటాయని ఒక భావన. రికెట్సియా, క్లమిడియా వంటి బాక్టీరియాలు కూడా ప్రత్యుత్పత్తి కొరకు ఇతర జీవులను ఆశ్రయిస్తాయి.
<gallery widths="150" heights="150">
Imageదస్త్రం:Measles virus.JPG|మీసెల్స్ వైరస్
Imageదస్త్రం:Human_Immunodeficency_Virus_Human Immunodeficency Virus -_stylized_rendering stylized rendering.jpg|ఎయిడ్స్ వైరస్ (ఊహా చిత్రం)
Imageదస్త్రం:Influenza A virus - negative stain image TEM.JPG|ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్
Imageదస్త్రం:Influenza virus.jpg| ఇన్‌ఫ్లూయెంజా (ఊహా చిత్రం)
Imageదస్త్రం:Rotavirus TEM B82-0337 lores.jpg|మల్టిపుల్ రోటా వైరస్ విరియన్లు
దస్త్రం:Ebola Virus TEM PHIL 1832 lores.jpg|ఎబోలా వైరస్
 
Imageదస్త్రం:EbolaMarburg Virus TEM PHIL 1832 loresvirus.jpg|ఎబోలామార్బర్గ్ వైరస్
Image:Marburg virus.jpg|మార్బర్గ్ వైరస్
</gallery>
 
Line 48 ⟶ 46:
{| class = "prettytable" style = "float:right; font-size:85%; margin-left:15px"
|+ బాల్టిమోర్ వర్గీకరణ
! విభాగమువిభాగం || రకము
|-
| I || dsDNA వైరస్‌లు
Line 68 ⟶ 66:
వర్గీకరణ శాస్త్రంలో వైరస్‌ల వర్గీకరణ కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే వైరస్‌లు శిలాజీకరణం చెందవు, దీనికి తోడు వైరస్ లు సజీవులా నిర్జీవులా అన్న అనుమానం ఇంకొకటి. ఇవి వర్గీకరణలో ఏ డొమైన్ లోను అమరవు, అందువల్ల వీటిని కుటుంబం నుంచి వర్గీకరించడం మొదలు పెట్టారు. అయినా కాని, అసైటోటా (కణ రహితం) అనే డొమెయిన్ ప్రతిపాదించారు. ఇంకా అన్ని కుటుంబాలు వర్గాలు (ఆర్డర్లు) గా, అన్ని ప్రజాతులు కూడా కుటుంబాలుగా వర్గీకరించబడలేదు. వైరస్‌ల వర్గీకరణకు ఉదాహరణగా, ఆటలమ్మ వైరస్‌ను తీసుకుంటే దీనిని ''హెర్పిస్‌విరిడే'' కుటుంబంలోనూ, ఉపకుటుంబం ''ఆల్ఫాహెర్పిస్‌విరినే'', ప్రజాతి ''వారిసెల్లో'' వైరస్‌గా వర్గీకరించారుగాని ఇంకా దీనిని ఏ వర్గంలోనూ చేర్చలేదు. వర్గీకరణ సాధారణంగా క్రింద చూపించిన విధంగా ఉంటుంది.
 
:[[వర్గము (జీవశాస్త్రం)|వర్గం]] (ఆర్డర్) (ఉదా - విరేల్స్)
::[[కుటుంబం]] (ఫ్యామిలి) (ఉదా - విరిడే)
:::[[ఉప కుటుంబం]] (సబ్ ఫ్యామిలి) (ఉదా - విరినే)
::::[[ప్రజాతి]] (జీనస్) (ఉదా -వైరస్)
:::::[[జాతి]] (స్పీసీస్) (ఉదా - వైరస్)
 
అంతర్జాతీయ వైరస్‌ల వర్గీకరణ కమిటీ (The International Committee on Taxonomy of Viruses (ICTV) ) ఇప్పుడు వాడుకలో ఉన్న వర్గీకరణను తయారు చేసింది. దీనితో పాటు ఎలా వర్గీకరించాలో వివరించే కొన్ని ప్రామాణికాలను కూడా తయారుచేసింది. వర్గాన్ని నిర్ధారించేటప్పుడు వైరస్‌లో ఉన్న జన్యుపదార్థం ఎటువంటిదో, కేంద్రక ఆమ్లము సింగిల్ స్ట్రాండెడ్ లేదా డబల్ స్ట్రాండెడ్, ఎన్వలప్ ఉండడం, లేకపోవడం వంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ మూడు ముఖ్యమైన విషయాల నిర్ధారణ తర్వాత మిగతా విషయాలైన అథిది (హోస్ట్), కాప్సిడ్ ఆకృతి, ఇమ్యునొలాజికల్ ప్రాపర్టీస్, వ్యాధి లాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ వర్గీకరణ విధానానికి అదనంగా, [[నోబెల్ బహుమతి]] గ్రహీత అయిన డేవిడ్ బాల్టిమోర్, బాల్టిమోర్ వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ వర్గీకరణ ప్రకారం వైరస్‌లు వాటి విభజన పద్ధతి, జన్యుపదార్థాన్ని ఆధారంగా చేసుకొని 7 గ్రూపులుగా విభజంచబడ్డాయి. ఆధునిక వర్గీకరణలో ICTV పద్ధతితో పాటు బాల్టిమోర్ వర్గీకరణ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.
 
== నిర్మాణం ==
== నిర్మాణము ==
[[బొమ్మ:Virion.png|200 px|thumb|right| A. త్వచ రహిత వైరస్, B. త్వచాన్ని కలిగిన వైరస్.
1.కాప్సిడ్, 2. కేంద్రక ఆమ్లము, 3. కాప్సోమర్, 4. న్యూక్లియోకాప్సోమర్, 5. విరియన్, 6. త్వచము (ఎన్వలప్), 7. స్పైక్. పైన చూపబడిన బొమ్మల్లో వైరస్ లు ఐకొసహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.]]
Line 146 ⟶ 143:
 
== వైరస్ , వ్యాధులు ==
వైరస్ల వల్ల మనుషుల్లో వచ్చే సాధారణ వ్యాదులలో [[జలుబు]], [[ఫ్లూ]], [[మశూచి]], [[చికెన్ పాక్స్]], [[చికెన్ గున్యా]], [[డెంగు జ్వరం|డెంగూ జ్వరం]] ముఖ్యమైనవి. ప్రాణాంతకమైన [[ఎబోలా]], [[ఎయిడ్స్]], [[ఏవియన్ ఫ్లూ]], [[రేబిస్]], [[వైరల్ హెపటైటిస్]], [[జపనీస్ ఎన్సెఫలైటిస్]], [[సార్స్]] కూడా వీటి ద్వారానే కలుగుతాయి. వైరస్లకుండే వ్యాధి కలిగించగలిగే లక్షణాన్ని పోల్చుకోవటానికి విరులెన్స్ అనే పదాన్ని వాడతారు. [[మల్టిపుల్ స్క్లీరోసిస్]] వంటి నాడీసంబంధ వ్యాధులకు ఏమయినా వైరస్లు కారకాలా అనేది ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది.<ref name=Chen_1999>{{cite journal |author=Chen C, Chiu Y, Wei F, Koong F, Liu H, Shaw C, Hwu H, Hsiao K |title=High seroprevalence of Borna virus infection in schizophrenic patients, family members and mental health workers in Taiwan |journal=Mol Psychiatry |volume=4 |issue=1 |pages=33-8 |year=1999 |pmid=10089006}}</ref>
 
వైరస్లు చాలా రకాలుగా వ్యాధులను కలగజేయగలవు. కణాలపై వీటి ప్రభావంవల్ల కణ విచ్ఛేదనం (సెల్ లైసిస్) జరిగి కణాల మరణం సంభవిస్తుంది. బహుకణ జీవుల కణజాలాలపై వైరస్లు దాడి చేసినప్పుడు ఇలా కొన్ని అవసరమయిన కణాలు మరణిస్తే దాని ప్రభావం మొత్తం జీవిపైన కనబడుతుంది. చాలా వైరస్లు అరోగ్యకరమైన సమన్వయాన్ని (హోమియోస్టాసిస్) ను చెడగొట్టి వ్యాధులను కలుగజేస్తాయి, కొన్ని మాత్రం ఎటువంటి హాని కలుగజేయకండా కూడా జీవించగలుగుతాయి. ఉదాహరణగా [[హెర్పిస్ సింప్లెక్స్ వైరస్]]ను చెప్పుకోవచ్చు, ఇది సాధారణంగా కోల్డ్ సోర్స్ ని కలుగజేస్తుంది, కాని కొన్ని సార్లు సుప్త స్థితిలో ఎటువంటి హాని చేయకుండా ఉండగలదు.
"https://te.wikipedia.org/wiki/వైరస్" నుండి వెలికితీశారు