"హెన్రిక్ ఇబ్సన్" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
(మూలం చేర్చాను)
}}
 
'''హెన్రిక్ ఇబ్సన్'''<ref>[http://dictionary.reference.com/browse/ibsen "Ibsen"]. ''[[Random House Webster's Unabridged Dictionary]]''.</ref> ([[మార్చి 20]], [[1828]] - [[మే 23]], [[1906]]) [[నార్వే]] దేశానికి చెందిన [[నాటక రచయిత]], [[దర్శకుడు]]. ఆధునిక నాటకరంగ స్థాపకుల్లో ఒకడైన ఇబ్సెన్‌ను "వాస్తవికతవాద నాటకరంగ పితామహుడు" అని పిలుస్తారు. ఆధునిక నాటకరంగంలో అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితలలో ఒకడిగా నిలిచాడు.<ref>On Ibsen's role as "father of modern drama", see {{cite web|url=http://www.bowdoin.edu/news/events/archives/003725.shtml|title=Ibsen Celebration to Spotlight 'Father of Modern Drama'|publisher=Bowdoin College|date=23 January 2007|accessdate=27 March 2020|archive-url=https://web.archive.org/web/20131212001849/http://www.bowdoin.edu/news/events/archives/003725.shtml|archive-date=12 December 2013|url-status=dead|df=dmy-all}}; on Ibsen's relationship to modernism, see Moi (2006, 1–36)</ref> ప్రపంచంలో [[షేక్స్పియర్]] తరువాత ఎక్కువగా ఇబ్సన్ నాటకాలే ప్రదర్శించబడ్డాయి.<ref>{{Cite web|url=http://www.shakespearetheatre.org/_pdf/first_folio/folio_enemy_about.pdf|title=shakespearetheatre.org}}</ref> 2006లో ఎ డాల్స్ హౌస్ నాటకం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రదర్శించబడింది.
 
== జీవిత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896658" నుండి వెలికితీశారు