"హెన్రిక్ ఇబ్సన్" కూర్పుల మధ్య తేడాలు

 
== జీవిత విశేషాలు ==
ఇబ్సన్ [[1828]], [[మార్చి 20]]న నాడ్ ఇబ్సెన్, మారిచెన్ ఆల్టెన్బర్గ్ దంపతులకు [[నార్వే]], టెలిమార్క్, స్కెయిన్ లో జన్మించాడు. మొదట్లో ఉన్నత కుటుంబంకావడంతో సుఖవంతమైన జీవితాన్నే అనుభవించినా, తండ్రి వ్యాపారంలో నష్టంరావడంతో ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేసరికి పేదరికాన్ని అనుభవించాల్సివచ్చింది. పదిహేనేళ్ళ వయసులో ఇంటినుంచి వెళ్లిపోయిన ఇబ్సన్ ఒక కెమిస్ట్ వద్ద పనిలో చేరాడు. మెడిసిన్ చదవాలనుకున్నా బ్రేక్ లాటిన్, గణితాల్లో ఫెయిల్ కావటంతో జర్నలిజం పూర్తిచేశాడు.
 
మొదట్లో ఉన్నత కుటుంబంకావడంతో సుఖవంతమైన జీవితాన్నే అనుభవించినా, తండ్రి వ్యాపారంలో నష్టంరావడంతో ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేసరికి పేదరికాన్ని అనుభవించాల్సివచ్చింది.
 
== రచనా ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896663" నుండి వెలికితీశారు