మయొట్టె: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
అనేక అగ్నిపర్వత ద్వీపాలు ఎగిరే నక్కల వంటి క్షీరదాలకు మాత్రమే ఆశ్రయం ఇస్తున్నాయి. సరీసృపాలు 18 జాతులు, 116 సీతాకోకచిలుకలు, తూనీగ జాతులు 38, గొల్లభామజాతులు 50 జాతులు, బీటిల్సు 150 జాతులు ఉన్నాయి.<ref name="Naturalistes">[https://www.naturalistesmayotte.fr/mayotte/ Découvrons Mayotte], on naturalistesmayotte.fr.</ref>
== చరిత్ర ==
1500 లో మయోరి ద్వీపంలో సుల్తానేటు స్థాపించబడింది. 1503 లో మాయోట్టేను పోర్చుగీసు అన్వేషకులు చేరుకుని దీనికి మొదటగా ఎస్పిరిటూ శాంటో పేరు పెట్టారు. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని కాలనీగా చేయలేదు. ద్వీపం స్వాహిలి తీరం సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. (అకౌ సమీపంలో 11 వ శతాబ్ధంలో, 9 వ - 12 వ శతాబ్దాల మధ్య డెంబెనీ సమీపంలో ముఖ్యంగా 11 వ శతాబ్ద కాలంలో ద్వీపం సుసంపన్నంగా ఉంది. అయితే దాని సోదర ద్వీపం అంజౌన్ సముద్రతీరంలో పెద్ద బోటు నిలుపగలిగిన కారణంగా అంతర్జాతీయ వర్తకులు మయొట్టె ద్వీపాలకు ముఖ్యత్వం ఇచ్చారు. ఇతర మూడు కొమొరోస్ దీవులు పోలిస్తే మయొట్టె అభివృద్ధి దీర్ఘకాలం పేలవంగా ఉండిపోయింది. ఫలితంగా మయొట్టె తరచుగా సముద్రపు దొంగలకు, మాలాగసి లేదా కొమొరియన్ దాడులు లక్ష్యంగా ఉంది.
1500 లో the Maore [[sultanate]] was established on the island. In 1503, Mayotte was observed and named (firstly ''Espiritu Santu'') by Portuguese explorers, but not colonized. The island has known several eras of wealth (especially during the 11th century at Acoua or between 9th and 12th centuries at Dembéni), being an important part of the [[Swahili coast]] culture. However, its sister island Anjouan was preferred by international traders due to its better suitability to large boats, and for a long time Mayotte remained poorly developed compared to the three other Comoros islands, and often targeted by pirates and Malagasy or Comorian raids.
[[File:Andriantsoly.jpg|thumb|1832 నుండి 1843 మద్యకాలంలో మయొట్టెను పాలించిన చివరి సుల్తాను ఆండ్రియాంట్సోలి]]
 
1832 లో మయొట్టెను ఆండ్రియాంట్సోలి ఆక్రమించుకున్నాడు. మాజీ రాజు ఐబోనియా మడగాస్కరు పారిపోయాడు. 1833 లో ఇది పొరుగున మ్వాలి సుల్తానేటు (ఫ్రెంచిలో మొహేలి ద్వీపం) స్వాధీనం చేసుకున్నారు. 1835 నవంబరు 19 న మయొట్టెను తిరిగి డ్జువాని సుల్తానేటు (ఫ్రెంచిలో అంజుయాను సుల్తానేట్) ఆక్రమించింది. తరువాత ఈప్రాంతానికి రాజప్రతినిధి (అరబిక్ قاض అంటే నిర్ధారించడం వ్రాయబడినది) నియమించబడ్డాడు. తరువాత ఈ ద్వీపాలలో ఇస్లామిక్ శైలి స్థాపించబడింది. అయితే స్థానిక సుల్తాను ఆధ్వర్యంలో 1836 లో స్వతంత్రాన్ని పొందింది. 1836 లో ఈ ద్వీపాన్ని తిరిగి ఆండ్రియాంట్సోలి గెలుచుకున్నాడు. కానీ జనసాంధ్రత తక్కువగా ఉండడం, రక్షణ లేని ద్వీపం కొమొరోస్, మాలాగసి సుల్తానుల దాడులు, దొంగల దాడుల కారణంగా బలహీనపడింది. అందువలన సుల్తానుల శక్తివంతమైన మిత్రుల సహాయం కొరకు ఫ్రెంచి వారితో చర్చించడం ప్రారంభించాడు. 1840 లో నోసి సమీపంలోని నోసి ద్వీపంలోని మలగాసి వారికి స్థావరంగా ఇచ్చాడు.
[[File:Andriantsoly.jpg|thumb|[[Andriantsoly]], the last sultan of Mayotte, from 1832 to 1843]]
In 1832, Mayotte was conquered by Andriantsoly, former king of [[Boina Kingdom|Iboina]] on Madagascar; in 1833, it was conquered by the neighbouring sultanate of [[Mwali]] (Mohéli island in French). On 19 November 1835, Mayotte was again conquered by the [[Ndzuwani]] Sultanate ([[Anjouan]] sultanate in French); a governor was installed with the unusual Islamic style of [[Qadi]] (from the Arabic قاض which means judge). However, in 1836 it regained its independence under a last local Sultan. Andriantsoly won again the island in 1836, but his depopulated and unfortified island was in a weak position towards the sultans of Comoros, Malagasy kings and pirates. Looking for the help of a powerful ally, he began to negotiate with the French, installed in the nearby Malagasy island of Nosy Bé in 1840.
 
1841 లో మయొట్టెను ఫ్రాన్సు కొనుగోలు చేసి ఫ్రెంచికిరీటానికి స్వాధీనం చేయమడింది. తరువాత శతాబ్దాలుగా ద్వీపంలో ఆధిపత్యం చెలాయించి బానిసత్వం పాలన సాగించింది. బానిసలను యజమానులకు ఉచితంగా పంపి, ద్వీపం ధ్వంశం చేసి వదిలివెళ్ళారు.
Mayotte was purchased by France in 1841, and integrated to the Crown. This also entailed the end of the slavery regime which had dominated the island for centuries : the slaves were sent free and most of the masters, ruined, had to leave the island.
 
అందువలన మయొట్టె ఒక ఫ్రెంచి ద్వీపం అయింది. కానీ ఈ ద్వీపం అనేక దాడుల కారణంగా కొన్ని దశాబ్ధాల కాలం మానవ రహితంగా ఖాళీగా ఉంది. మాజీ ప్రముఖులు, వారి బానిసలతో ద్విపాన్ని విడిచి వెళ్ళారు. ఫ్రెంచ్ పరిపాలన అంజౌన్ ప్రముఖ కుటుంబాలను ఆహ్వానించడం ద్వారా తిరిగి మానవనివాసితం చేయడానికి ప్రయత్నించింది. మయొట్టెను విడిచి మడగాస్కరు, కొమరోసులలో ఆశ్రితులుగ ఉన్న ప్రముఖులు, బానిసలను ద్వీపానికి ఆహ్వానించి తోటల యజమానులను పిలిచి నష్టపరిహారం తీసుకుని వారి భూములను మయొట్టె ప్రజలకు అప్పచెప్పమని ఫ్రెంచిప్రభుత్వం ప్రతిపాదించింది. అంజౌను ప్రముఖులకు వాణిజ్యం ఏర్పాటు చేసారు.
 
Mayotte therefore becomes a French island, but it remains above all an island emptied of its inhabitants by decades of wars, as well as by the exodus of former elites and part of their slaves: most of the cities are abandoned, and nature has regained its rights over the old plantations. The French administration therefore tries to repopulate the island, recalling first of all the Mayotte exiles or refugees in the region (Comoros, Madagascar), proposing to the former exiled masters to return in exchange for compensation, then by inviting wealthy Anjouan families to come and set up trade. France launches some first major works, such as the realization in 1848 of the Boulevard des Crabes connecting the rock of Dzaoudzi to Pamandzi and the rest of Petite-Terre.
 
In the wake of the West Indies and Reunion, the French government plans to make Mayotte a sugar island: despite the steep slopes, large plantations are being developed, 17 sugar factories were built and hundreds of foreign workers (mainly African, in particular Mozambic Makwas) were hired from 1851 onwards. However, production remained mediocre, and the sugar crisis of 1883-1885 quickly led to the end of this crop in Mayotte (which had just reached its peak of production), leaving only a few factory ruins, some of which are still visible now. The last sugar plant to be closed was Dzoumogné in 1955: the best preserved, and now heritage, is Soulou, in the west of the island.
"https://te.wikipedia.org/wiki/మయొట్టె" నుండి వెలికితీశారు