హెన్రిక్ ఇబ్సన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== రచనా ప్రస్థానం ==
జెనా విశ్వవిద్యాలయం ఆచార్యుడు హెర్మాన్ హిట్టర్ చెప్పిన రచయితల అర్హతలను ఇబ్సన్ ఆపాదించుకున్నాడు. [[హిట్లర్]] రాసిన ''దాస్ మోడర్న్ డ్రామా'' అనే గ్రంథం వాస్తవికవాద నాటకాలు రాయడానికి ఇబ్సన్ కు ప్రేరణనిచ్చింది. నూతన ప్రయోగం, ఆశావాదం, సత్యాన్వేషణ, వాస్తవిక చిత్రణ, సమకాలీన సమస్యలకు ప్రతిబింబాలుగా ఇబ్సన్ నాటకాలు ఉంటాయి. [[జర్మనీ]], [[ఫ్రాన్స్]], [[ఇటలీ]] వంటి దేశాల్లో పర్యటించడం వల్ల అక్కడి అనుభవాలు కూడా నాటక రచనా వైవిధ్యానికి తోడ్పడ్డాయి.
 
== నాటకరంగం ==
"https://te.wikipedia.org/wiki/హెన్రిక్_ఇబ్సన్" నుండి వెలికితీశారు