"పెద్దమనుషులు (1954 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

హెన్రిక్ ఇబ్సన్ లింకు సవరణ
చి (→‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
(హెన్రిక్ ఇబ్సన్ లింకు సవరణ)
ట్యాగు: 2017 source edit
imdb_id = 0266844|
}}
'''పెద్దమనుషులు''' 1954 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో [[హెన్రిక్ ఇబ్సెన్ఇబ్సన్]] (Henrik Ibsen) రచించిన ''ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ'' (The Pillars of Society) అనే నాటకం ఆధారంగా నిర్మితమైన తెలుగు చిత్రం. ఇది తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు, రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునే వారి అడ్డు తొలగింపులు చిత్ర కథాశం. [[రేలంగి]] తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనదిగా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896728" నుండి వెలికితీశారు