మయొట్టె: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 44:
అందువలన మయొట్టె ఒక ఫ్రెంచి ద్వీపం అయింది. కానీ ఈ ద్వీపం అనేక దాడుల కారణంగా కొన్ని దశాబ్ధాల కాలం మానవ రహితంగా ఖాళీగా ఉంది. మాజీ ప్రముఖులు, వారి బానిసలతో ద్విపాన్ని విడిచి వెళ్ళారు. ఫ్రెంచ్ పరిపాలన అంజౌన్ ప్రముఖ కుటుంబాలను ఆహ్వానించడం ద్వారా తిరిగి మానవనివాసితం చేయడానికి ప్రయత్నించింది. మయొట్టెను విడిచి మడగాస్కరు, కొమరోసులలో ఆశ్రితులుగ ఉన్న ప్రముఖులు, బానిసలను ద్వీపానికి ఆహ్వానించి తోటల యజమానులను పిలిచి నష్టపరిహారం తీసుకుని వారి భూములను మయొట్టె ప్రజలకు అప్పచెప్పమని ఫ్రెంచిప్రభుత్వం ప్రతిపాదించింది. అంజౌను ప్రముఖులకు వాణిజ్యం ఏర్పాటు చేసారు.
 
వెస్టు ఇండీస్, రీయూనియన్ జాగృతమయ్యే సమయంలో మాయొట్టెను ఒక చక్కెర ద్వీపంగా చేయాలని ఫ్రెంచిప్రభుత్వం ప్రణాళిక వేసింది. లోతైన ఏటవాలుప్రాంతాలు ఉన్నప్పటికీ తోటలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబడ్డాయి. 1851 నుండి అభివృద్ధిలో భాగంగా 17 చక్కెర ఫ్యాక్టరీలు నిర్మించి వందలాది విదేశీ కార్మికులు (ప్రధానంగా ఆఫ్రికన్ (ప్రత్యేకంగా మొజాంబిక్) చెందిన వారు) నియమించబడ్డారు. అయితే ఉత్పత్తి మాత్రం ఆశించినంత సాధించలేక పోయారు. 1883-1885 చక్కెర సంక్షోభం మయొట్టెలో చెరకు పంట ముగింపుకు దారితీసింది. ఫలితంగా కొన్ని ఫ్యాక్టరీ అవశేషాలు మాత్రమే మయొట్టెలో మిగిలాయి. వీటిలో కొన్నింటిని ఇప్పటికీ చూడవచ్చు. 1955 లో జౌమొగ్నె ద్వీపంలో ఉన్న ఫ్యాక్టరీ చివరిగా మూసివేయబడింది. ద్వీపానికి దక్షిణంలో ఉన్న సౌలౌ చక్కెర ప్లాంటు చక్కగా సంరక్షించబడింది.
 
In the wake of the West Indies and Reunion, the French government plans to make Mayotte a sugar island: despite the steep slopes, large plantations are being developed, 17 sugar factories were built and hundreds of foreign workers (mainly African, in particular Mozambic Makwas) were hired from 1851 onwards. However, production remained mediocre, and the sugar crisis of 1883-1885 quickly led to the end of this crop in Mayotte (which had just reached its peak of production), leaving only a few factory ruins, some of which are still visible now. The last sugar plant to be closed was Dzoumogné in 1955: the best preserved, and now heritage, is Soulou, in the west of the island.
 
At the Berlin conference in 1885, France takes control over the whole Comoros archipelago, which was actually already ruled by French traders : the colony takes the name of "Mayotte and dependencies".
"https://te.wikipedia.org/wiki/మయొట్టె" నుండి వెలికితీశారు