అమర్‌నాథ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళాకారులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
[[దస్త్రం:Amarnathactor.jpg|right|thumb|అమరసందేశం చిత్రంలో అమర్‌నాథ్]]
| honorific_prefix =
| name = అమర్‌నాథ్
| honorific_suffix =
| native_name =
| native_name_lang =
| image =
| image_size = 175px
| alt =
| caption =
| birth_name = మానాపురం సత్యనారాయణ పట్నాయక్
| birth_date = 1925
| baptism_date =
| birth_place = [[విశాఖపట్నం]], [[ఆంధ్రప్రదేశ్]]
| disappeared_date = <!-- {{Disappeared date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} (disappeared date then birth date) -->
| disappeared_place =
| disappeared_status =
| death_date = {{Death date and age|1980|02|22|1925|01|01|df=y}}
| death_place =
| death_cause =
| body_discovered =
| resting_place =
| resting_place_coordinates = <!-- {{Coord|LAT|LONG|type:landmark|display=inline}} -->
| monuments =
| residence =
| nationality = భారతీయుడు
| other_names = ఎం.ఎస్.పట్నాయక్
| ethnicity =
| citizenship =
| education = ఇంటర్‌మీడియట
| alma_mater =
| occupation = సినిమా నటుడు, నిర్మాత
| years_active = 1953-1960
| employer =
| organization =
| agent =
| known_for =
| notable_works = [[అమర సందేశం]] <br>[[వదినగారి గాజులు (1955 సినిమా)|వదినగారి గాజులు]]
| style =
| home_town =
| salary =
| net_worth = <!-- Net worth should be supported with a citation from a reliable source -->
| height = <!-- {{height|m=}} -->
| weight = <!-- {{convert|weight in kg|kg|lb}} -->
| television =
| title =
| term =
| predecessor =
| successor =
| party =
| movement =
| opponents =
| boards =
| religion =
| denomination = <!-- Denomination should be supported with a citation from a reliable source -->
| criminal_charge = <!-- Criminality parameters should be supported with citations from reliable sources -->
| criminal_penalty =
| criminal_status =
| spouse =
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children =
| parents = విశ్వనాథం, అప్పయమ్మ
| relatives =
| callsign =
| awards =
| signature =
| signature_alt =
| signature_size =
| module =
| module2 =
| module3 =
| module4 =
| module5 =
| module6 =
| website = <!-- {{URL|Example.com}} -->
| footnotes =
| box_width =
}}
 
'''అమర్‌నాథ్''' తెలుగు చలనచిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటుడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10240 అమర్‌నాథ్ - ఆరిపాక సూరిబాబు - ఆంధ్ర సచిత్రవారపత్రిక - 26-10-1990 - పేజీ: 36]</ref>.
==జీవిత విశేషాలు==
Line 5 ⟶ 83:
 
==సినిమా రంగం==
[[దస్త్రం:Amarnathactor.jpg|right|thumb|అమరసందేశం చిత్రంలో అమర్‌నాథ్]]
భారత ఆహార సంస్థలో పనిచేస్తూ ఇతడు సినిమా అవకాశాలకోసం ప్రయత్నించాడు. జి.కె.మంగరాజు, ఎం.ఎస్.నాయక్ ఇతనికి సహకరించి కొందరు నిర్మాతలకు సిఫారసు చేశారు. ఫలితంగా ఇతడికి 1953లో [[అమ్మలక్కలు]], [[నా చెల్లెలు]] చిత్రాలలో నటించడానికి అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నప్పుడే ఇతడి నటనాశక్తిని గమనించి నిర్మాతలు ఇతడిని తమ చిత్రాలలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో వచ్చిన [[అమర సందేశం]] చిత్రంలో ఇతడికి నాయకపాత్ర లభించింది. ఇతడు [[మగవారి మాయలు]] అనే సినిమాను నిర్మించాడు. అది ఆర్థికంగా పరాజయం పాలయింది. తరువాత ఇతనికి సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగు అయ్యాడు. 1973లో అమరచంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి బాలయోగి అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో ఇతడు, [[విజయనిర్మల]] నాయకానాయికలు. అయితే ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఇతని సంతానం [[రాజేష్]], [[శ్రీలక్ష్మి]] చిత్రసీమలో నటీనటులుగా రాణిస్తున్నారు.
=== నటించిన సినిమాల జాబితా===
"https://te.wikipedia.org/wiki/అమర్‌నాథ్_(నటుడు)" నుండి వెలికితీశారు