"ధన్వంతరి" కూర్పుల మధ్య తేడాలు

చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Advanced mobile edit
[[కేరళ]]లో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే [[కుటుంబాలు]] ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.
 
==ధన్వంతరి మంత్రం==
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వామయవినాశనాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః
==ధన్వంతరి వ్రతం==
{{main|ధన త్రయోదశి}}
583

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896936" నుండి వెలికితీశారు