"హెన్రిక్ ఇబ్సన్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:నార్వే ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
== జీవిత విశేషాలు ==
ఇబ్సన్ [[1828]], [[మార్చి 20]]న నాడ్ ఇబ్సెన్, మారిచెన్ ఆల్టెన్బర్గ్ దంపతులకు [[నార్వే]], టెలిమార్క్ ఆగ్నేయ ఓడరేవు పట్టణం స్కెయిన్ లో జన్మించాడు. మొదట్లో ఉన్నత కుటుంబంకావడంతో సుఖవంతమైన జీవితాన్నే అనుభవించినా, తండ్రి వ్యాపారంలో నష్టంరావడంతో ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేసరికి పేదరికాన్ని అనుభవించాల్సివచ్చింది. పదిహేనేళ్ళ వయసులో ఇంటినుంచి వెళ్లిపోయిన ఇబ్సన్ ఒక కెమిస్ట్ వద్ద పనిలో చేరాడు. మెడిసిన్ చదవాలనుకున్నా బ్రేక్ లాటిన్, గణితాల్లో ఫెయిల్ కావటంతో జర్నలిజం పూర్తిచేశాడు. ఆ సమయంలో [[కవిత్వం|కవితలు]], [[నాటకాలు]] రాయడంతో 1851లో నార్వే థియేటర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది.<ref>హెన్రిక్ ఇబ్సన్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.226.</ref>
 
[[File:Henrik Ibsen Vanity Fair 1901-12-12.jpg|right|thumb|ఇబ్సన్ (1901)]]
 
== రచనా ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896992" నుండి వెలికితీశారు