తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
4. Epigraphia Indica Vol 32
 
===ధనంజయుని కలమళ్ళ శాసనము===
 
సుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - (ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221) కు చెందిన ఈ శాసనం మనకు లభించే మొట్ట మొదటి పూర్తి తెలుగు శాసనం.
పంక్తి 130:
* కొండపఱ్తి శాసనం - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
 
===కొరివి శాసనం - (క్రీ.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట ===
కొరివి గద్య శాసనము [[తూర్పు చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులకు]] చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్ఠమైన రచన దీనిలో కనిపిస్తుంది.
 
పంక్తి 148:
:
 
=== [[గుణగ విజయాదిత్యుడు|గుణగ విజయాదిత్యుని]] [[కందుకూరు (టంగుటూరు)|కందుకూరు]] శాసనము (క్రీ.శ. 848-850) ===
గుణగ విజయాదిత్యుడు స్వయముగా వేయించిన కందుకూరు శాసనములో మనకు మొట్టమొదటి సీసపద్యం కనిపిస్తుంది.
 
పంక్తి 173:
ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ [[కొమర్రాజు లక్ష్మణరావు]]<nowiki/>గారు ఇచ్చారు.
 
=== [[గుణగ విజయాదిత్యుడు|గుణగ విజయాదిత్యుని]] ధర్మవరం శాసనము (క్రీ.శ. 848-850) ===
గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో తొలి ఆటవెలది పద్యం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
 
పంక్తి 184:
బండరంగ చూరె పండరంగు
 
===యుద్ధమల్లుని బెజవాడ శాసనము (క్రీ.శ. 930) - [[విజయవాడ]] ===
మధ్యాక్కఱల్లో వ్రాసి చెక్కించిన ఈ పద్యశాసనాన్ని [[జయంతి రామయ్య పంతులు]] పరిష్కరించారు<ref name="సింహావలోకనము" />.
:స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు