"అణు సిద్ధాంతం" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ దాని వివరణ చేర్పు
(కొద్దిగా విస్తరించాను. ఇంకా విస్తరించాల్సింది చాలా ఉంది.)
ట్యాగు: 2017 source edit
(బొమ్మ దాని వివరణ చేర్పు)
ట్యాగు: 2017 source edit
{{విస్తరణ}}
[[File:Helium atom QM.svg|right|thumb|200px|ప్రస్తుతం చలామణీలో ఉన్న అణువు సిద్ధాంత పరమైన నమూనా. ఇందులో మధ్యలో దట్టంగా ఉండే కేంద్రకం, దాని చుట్టూ ఎలక్ట్రాన్ల మేఘం (సంభావ్యతా మేఘం/probabilistic cloud )ఉంటాయి.]]
భౌతిక రసాయనిక శాస్త్రాల్లో '''అణు సిద్ధాంతం''' అంటే పదార్థం లక్షణాల్ని వివరించే ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని [[పదార్థము|పదార్థాలన్నీ]] విభజించడానికి వీలు లేని [[అణువు|అణువులు]] (Atoms) లేదా పరమాణువులతో కూడుకొని ఉంటాయి. ఇది పురాతన గ్రీసు దేశంలో [[తత్వము|తత్వ శాస్త్ర]] భావనగా మొదలై 19 వ శతాబ్దం మొదట్లో శాస్త్రీయ పరిశోధనల్లోకి వచ్చింది.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణీ ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాద్|pages=13}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2897576" నుండి వెలికితీశారు