జగపతి బాబు: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: తెగిపోయిన లింకు, వ్యాసానికి అవసరంలేని లింకు తీసివేశాను
ట్యాగు: 2017 source edit
శైలి సవరణలు, మూలం ఒకటి చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
| imagesize =
| caption = Jagapathi Babu 60th South Filmfare Awards 2013
| birthname = వీరమాచినేనివీరమాచనేని జగపతి బాబు
| birth_date = {{birth date and age|df=yes|1962|02|12}}
| birth_place = [[మచిలీపట్నం]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారత్]]
పంక్తి 19:
}}
 
'''[[జగపతిబాబు]]'''గా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందినపేరొందిన '''వీరమాచనేని జగపతి చౌదరి''' తెలుగు సినిమా నటులునటుడు. ఇతడు ప్రముఖ [[తెలుగు సినిమా]]సినీ నిర్మాత, [[దర్శకుడు]] అయిన [[వి.బి.రాజేంద్రప్రసాద్]] కుమారులు. [[ఫిబ్రవరి 12]], [[1962]]న [[మచిలీపట్నం]]లో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారుకుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు [[నంది పురస్కారాలు|నంది]] పురస్కారములనుపురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు.
 
==నేపథ్యము==
జగపతి బాబు [[ఫిబ్రవరి 12]], [[1962]]న [[మచిలీపట్నం]]లో జన్మించాడు. మద్రాసులో పెరిగాడు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్.<ref name="southscope2010">{{Cite book|url=https://books.google.com/books?id=XDiv2uFwbIwC&pg=PA23&lpg=PA23&dq=Maavichiguru+Nandi+award&source=bl&ots=Wqy14NAZRX&sig=ACfU3U3cWL4Ymipkgae5Ky36bPQ1Jph9Uw&hl=en&sa=X&ved=2ahUKEwja7-3Fj7roAhUPQ6wKHS2aB1gQ6AEwBHoECAoQAQ#v=onepage&q=Maavichiguru%20Nandi%20award&f=false|title=Southscope July 2010 - Side A|publisher=Southscope|language=en}}</ref>
 
==నేపధ్యము==
జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాయించుకున్న జగపతిబాబు పుట్టింది మచిలీపట్నంలోనైనా [[మద్రాస్]] లో పెరిగారు.
[[దస్త్రం:Jagapati Babu-జగపతి బాబు.jpg|thumbnail|[[విజయవాడ]] వెళుతున్న [[విమానం]]లో జగపతిబాబు]]
మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు తర్వాత సినిమాల్లోకి రావటం తమాషాగా జరిగిందిప్రవేశించాడు. చదువుకునే సమయంలో రోజుకు 3 - 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేదికాదు. ఎందుకంటే 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్నిరోజులు [[విశాఖపట్నం]] లో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు.
 
కో-డైరెక్టర్ ద్వారా విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో సింహస్వప్నం సినిమా తీసి [[తెలుగుసింహస్వప్నం (1989 సినిమా)|తెలుగుసింహస్వప్నం]] తెరకుసినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేసారుచేశాడు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. ఇది చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయివిఫలమయ్యాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు [[జగన్నాటకం (1991 సినిమా)|జగన్నాటకం]], [[పెద్దరికం]] వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన వాయిస్గొంతు బాలేదనిబాగాలేదని ఇప్పటివరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో [[రాంగోపాల్ వర్మ]] దృష్టిలో పడ్డ జగపతి [[గాయం (సినిమా)|గాయం]] హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కితన జనంగొంతుతో దాసోహంప్రేక్షకులకు అయ్యారుదగ్గరయ్యాడు.
 
1994 లో [[యస్.వి. కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన [[శుభలగ్నం]] సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో నటించారు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. అలా అని ఏఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన '[[అంతఃపురం (సినిమా)|అంతఃపురం]]' సినిమాలో చేసిన సారాయి వీరాజువీర్రాజు పాత్రలో జీవించిబాగా ప్రేక్షకులనుపేరు మైమరపించారుతెచ్చింది. ఆ తరువాత [[సముద్రం (సినిమా)|సముద్రం]], [[మనోహరం (సినిమా)|మనోహరం]] వంటి చిత్రాలతో ప్రయోగాలకుప్రయోగాలు చిరునామాగా మారారుచేశాడు.
 
25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కున్నఎదుర్కొన్న జగపతిబాబు, ఇక హీరోగా చేయడం వద్దనుకొనిమానుకొని [[నందమూరి బాలకృష్ణ]] హీరోగా [[బోయపాటి శ్రీను]] దర్శకత్వంలో వచ్చిన [[లెజెండ్‌]] చిత్రంలో ప్రతినాయకుని పాత్రను పోషించారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/జగపతి_బాబు" నుండి వెలికితీశారు