"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

::[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]] గారూ ఇది స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం. వ్యాసాల సృష్టింపు నిలుపుదల అనే మాట ప్రాజెక్టుపని ముందుకు సాగటానికి మాత్రమే ఉపయోగించబడింది.ఎవరైనా వాడుకరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, వ్యాసాలు సృష్టింపుచేస్తూ ఉన్ననూ అభ్యంతరం ఏమీలేదు.ఏ విధంగా చేసినా మొలక వ్యాసాలు, అరకొర వ్యాసాలు అవసరమున్నంతవరకు పూర్తి సమాచారంతో అభివృద్ధి చేయాలనే గదా మనందరి సంకల్పం.వాటిమీద దృష్టిపెట్టకపోతే ఆ విధంగా రాసుకుంటూపోతూ ఉంటే వికీపీడియాలో కొన్నాళ్లకు అరకొర సమాచారం మాత్రమే ఉంటుందనే అభిప్రాయం రాకూడదని నా అభిప్రాయం.ఇప్పటికీ అలాంటి వ్యాసాలు సృష్టింపు జరుగుచున్నమాట వాస్తవం.మొలక వ్యాసాలమీద ఎంతమంది స్పందించి పనిజరుగుతుందో మనం గమనిస్తూనేఉన్నాం.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 13:51, 26 మార్చి 2020 (UTC)
:::చాలా మంచి ఆలోచన. నేను కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటాను.--<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 06:21, 28 మార్చి 2020 (UTC)
::: ఉపయుక్తకరమైన ఆలోచన..నేను కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొంటాను.--[[వాడుకరి:Ajaybanbi|Ajaybanbi]] ([[వాడుకరి చర్చ:Ajaybanbi|చర్చ]]) 17:04, 28 మార్చి 2020 (UTC)
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2897648" నుండి వెలికితీశారు