జె. శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 50:
2008 లో తెలుగు సినిమా నటుడు [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.<ref name="idlebrain1" /> గోపీచంద్, అనుష్కాశెట్టి లతో [[శౌర్యం]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన [[విక్రమార్కుడు]] సినిమా యొక్క రీమేక్ ఇది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ"గా మారిపోయారు.<ref name="thehindu.com" /> ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా [[దరువు (సినిమా)|దరువు]] 2012 మేలో విడుదలైంది.
 
2011 డిసెంబరులో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/74846.html|title=Ajith's new film starts rolling|date=2 December 2011|accessdate=30 September 2012|publisher=IndiaGlitz}}</ref> అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|title=Ajith asks Siruthai Siva to rework script|date=21 July 2012|accessdate=30 September 2012|newspaper=The Times of India}}</ref> ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఆర్థికంగా ఇది అతి పెద్ద విజయం సాధించింది. ఈచిత్రం 2014 జనవరిలో విడుదల అయింది. ఆయన తమిళంలో మూడవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్, రాహుల్ దేవ్ లతో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. <ref>[http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 Vivegam Hit or Flop | Vivegam Movie Verdict] {{Webarchive|url=https://web.archive.org/web/20180319031618/http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 |date=2018-03-19 }}. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.</ref>
 
== ఫిల్మోగ్రఫీ ==
"https://te.wikipedia.org/wiki/జె._శివకుమార్" నుండి వెలికితీశారు