మయొట్టె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
2009 మార్చిలో ప్రజాభిప్రాయ సేకరణ (" మహోరన్ స్టేటస్ రిఫరెండం ") నిర్వహించబడింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు అత్యుత్సాహంగా పాల్గొని 95% ఓట్లతో ప్రజాభిప్రాయసేకరణకు అనుకూలంగా ఓట్లు వేసారు. తరువాత 2011 మార్చి 31 న ఫ్రాన్స్ విదేశీ శాఖ (డిపార్టమెంట్ డి'అవుటర్-మెర్) మారింది.<ref name="DW">{{cite news |url=http://www.dw-world.de/dw/article/0,,14957924,00.html |title=EU shores spread to Indian Ocean island |publisher=Deutsche Welle |author=Elise Cannuel |date=31 March 2011}}</ref><ref>{{cite news |url=http://www.lemonde.fr/politique/article/2011/03/31/mayotte-embrouillamini-autour-de-son-accession-au-statut-de-departement_1501415_823448.html |title=Mayotte accède à son statut de département dans la confusion |newspaper=Le Monde}}</ref> విదేశీ శాఖగగా మారడం అంటే మిగతా ఫ్రాన్సు ఉపయోగించిన అదే చట్టపరమైన, సామాజిక వ్యవస్థను దత్తతగా స్వీకరించడం అవుతుంది. ఈ విధానంలో కొన్ని చట్టాలు మినహాయింపుగా ప్రామాణిక ఫ్రెంచి పౌర కోడ్ ఆచరించే న్యాయవ్యవస్థకు అంగీకారం ఉంటుంది. విద్యా సాంఘిక, ఆర్థిక వ్యవస్థల సంస్కరణలు 20 సంవత్సరాల కాలం పైగా జరుగడానికి ఈ విధానం ద్వారా అవకాశం లభిస్తుంది.<ref name="RFI">{{cite news |url=http://www.rfi.fr/france/20110331-mayotte-devient-le-101eme-departement-francais|title=Mayotte devient le 101ème département français |publisher=Radio France Internationale |author=Marina Mielczarek |date=31 March 2011}}</ref>
 
మయొట్టె " ఓవర్సీస్ కలెక్టివిటీ " హోదా నుండి " డొమెస్టిక్ కాంస్టిట్యూషనల్ " మారిన పరిణామం చెందిన తరువాత పూర్తిస్థాయి ఫ్రెంచి నియోజకవర్గంగా మారింది. ఐరోపాసమాఖ్య మయొట్టెను " ఓవర్సీస్ కంట్రీగానూ భూభాగంగానూ " గౌరవించింది. <ref name="CD 2013/61/EU">{{cite web | url=http://eur-lex.europa.eu/LexUriServ/LexUriServ.do?uri=OJ:L:2013:353:0005:0006:EN:PDF | title=Council Directive 2013/61/EU of December 2013 | date=2013-12-17 | accessdate=2014-01-01 | format=PDF}}</ref>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మయొట్టె" నుండి వెలికితీశారు