ఆర్టోస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
 
==ఆర్టోస్ పరిమిత మార్కెట్==
ప్రస్తుతం ఆర్టోస్ తూర్పుగోదావరి జిల్లానే ప్రధాన మార్కెట్. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కొద్దిగా విస్తరించింది. 1960లలో ఈ సంస్థ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ విస్తరించింది. 1960లో విశాఖపట్నంలో ఒక యూనిట్ కూడా పెట్టారు.ప్రస్తుతం భారీ రీటైల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని మార్కెట్ చేస్తున్నారు. గాజు సీసాల డిస్ట్రిబ్యూషన్ కంటే, ప్లాస్టిక్ సీసాలు (పెట్ బాటిల్స్) సరఫరా సులువు కావడంతో వాటిపై దృష్టిపెట్టింది సంస్థ.<ref>{{Cite web|url=https://www.msn.com/te-in/news/andhra/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B0%82%E0%B0%A1%E0%B1%80/ar-AAEQRsn|title=ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ|website=www.msn.com|access-date=2020-03-29}}</ref>
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్టోస్" నుండి వెలికితీశారు