అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అంటరానితనం, వివక్షత: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Untouchables of Malabar Kerala Dravidian Australoid.png|thumb|350px|Untouchables of [[Malabar (Northern Kerala)|Malabar]], [[Kerala]] (1906)]]కేరళలో
అంటరానివారు చిత్రం(1906)]]
'''అంటరానితనము''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసము. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసము. ఈ అంటరాని తనము అనాదిగా మన [[సమాజము]]లో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనము ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అంటారు.<br />
హిందూ మతములోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉంది. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
 
==పుట్టుపూర్వోత్తరాలు==
ప్రాచీన హిందూ మతంలో అంటరానితనము కుల వ్యవస్థలో ఎక్కడా ఉన్న నిదర్శనాలు లేవు. చాతుర్వర్ణాలను గురించే మన [[పురాణము|పురాణాలలో]] చెప్పబడింది. పంచమ వర్ణాన్ని గురించి చెప్పబడలేదు. ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత హిందువులలో కొందరు వారి ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారిలో కలిసిపోయారు. వారిలో కలవకుండా మిగిలిన వారే పంచములు లేదా అంటరానివారుగా పరిగణింపబడ్డారు.<br />
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు