అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Untouchables of Malabar Kerala Dravidian Australoid.png|thumb|350px|కేరళలో
అంటరానివారు చిత్రం(1906)]]
'''అంటరానితనము''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసము. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసము. ఈ అంటరాని తనము అనాదిగా మన [[సమాజము]]లో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనము ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అంటారు.<br />
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు