కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

చి 103.14.196.75 (చర్చ) చేసిన మార్పులను Ch Maheswara Raju చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 66:
|}
 
=== చైనా ===
 
కరోనావైరస్‌ను మొదట చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబరు 1 న గుర్తించారు. <ref name=":3">{{Cite web|url=https://www.who.int/docs/default-source/coronaviruse/getting-workplace-ready-for-covid-19.pdf|title=Getting your workplace ready for COVID-19|last=|first=|date=27 February 2020|website=World Health Organization|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref> 2020 మార్చి 5 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 95,000 కంటే ఎక్కువ కేసులు నిర్ధారణయ్యాయి. వాటిలో 7,100 తీవ్రమైనవి. <ref name="JHMAP">{{cite web|url=https://gisanddata.maps.arcgis.com/apps/opsdashboard/index.html#/bda7594740fd40299423467b48e9ecf6|title=Operations Dashboard for ArcGIS|website=gisanddata.maps.arcgis.com|accessdate=2 March 2020}}</ref> 85 దేశాలు ప్రభావితమయ్యాయి, మధ్య చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్లలో పెద్దయెత్తున వ్యాపించింది. 3,200 మందికి పైగా మరణించారు: మరణించిన వారిలో చైనాలో దాదాపు 3,000, ఇతర దేశాలలో 275 మంది ఉన్నారు. 51,000 మందికి పైగా కోలుకున్నారు. <ref name="JHMAP" />
 
పంక్తి 73:
 
నావల్ కరోనా వైరస్ సోకిన వారి పరిస్థితి తీవ్రమైన ప్రభావం ఏమీ చూపవని పరిశోధనల్లో తేలింది. 80 శాతం మంది జలుబు, దగ్గు, జ్వరం వల్ల బాధపడి మందులు వాడటం వల్ల తిరిగి కోలుకుంటున్నారు. 17-18 శాతం మంది తీవ్రంగా అస్వస్థకు గురై, మంచి చికిత్స ద్వారా ఆరోగ్యవంతులవుతున్నారు. రెండు లేదా మూడు శాతం మంది మాత్రమే కోలుకోలేకపోతున్నారు. గుండె జబ్బులు, శ్వాససంబంధిత జబ్బులు ఉన్నవారికి కోవిడ్-19 సోకితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవంగా కోవిడ్-19 నివారణకు స్పష్టమైన మందులు ఏవీ ఇప్పటి వరకు లేవు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరానికి వాడే మందులు, యాంటిబయాటిక్స్ వాడుతున్నారు<ref>{{Cite web|url=https://web.archive.org/web/20200316090937/http://www.andhrabhoomi.net/content/ee-varam-special-133|title=‘కరోనా’తో కంగారు వద్దు! {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|date=2020-03-16|website=web.archive.org|access-date=2020-03-16}}</ref>
 
 
=== ఇటలీ ===
 
=== ఇరాన్ ===
 
=== మధ్యప్రాచ్య దేశాలు ===
 
=== స్పెయిన్ ===
 
=== అమెరికా ===
 
=== యునైటెడ్ కింగ్డం ===
 
=== భారత్ ===
 
==== తెలంగాణ ====
 
==== ఆంధ్ర ప్రదేశ్ ====
 
==కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు==
 
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు