→‎"మరియు"ల ఏరివేత: కొత్త విభాగం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 178:
 
ప్రధాన పేరుబరిలో "మరియు" లను పూర్తిగా ఏరివేసాం. ఇదొక ప్రాజెక్టు కాకపోయినా, ప్రాజెక్టు లాగానే తీసుకుని అందరం ఎవరి వంతు పని వాళ్ళం చేసాం. దాదాపు రెండేళ్ళ కిందటే నేను అనుకున్నా గానీ పెద్దగా ముందుకు కదల్లేదు. అందరం కలిసి చేసాం కాబట్టే అవగొట్టాం. ఇది మరొక సాముదాయిక కృషి. అభినందనలు, ధన్యవాదాలు సార్. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:13, 23 మార్చి 2020 (UTC)
 
== మొక్కల వర్గీకరణ పట్టిక ==
 
నమస్కారం సార్! మొక్కల వర్గీకరణ పట్టిక తయారు చేయగలరా? -[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడు గారి జయన్న]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 15:17, 29 మార్చి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు