"ఎర్తింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:విద్యుచ్ఛక్తి ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
(Created page with ''''ఎర్తింగ్''' లేదా '''గ్రౌండింగ్''' అనగా ఎలక్ట్రికల్ సర్క్యూట్లన...')
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
చి (వర్గం:విద్యుచ్ఛక్తి ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
విద్యుత్ షాక్ నుండి రక్షణకు మరియు విద్యుత్ పరికరాల భద్రతకు ప్రతి ఇంటిలో ఎర్తింగ్ సౌకర్యాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఈ ఎర్తింగ్ ను ఏర్పాటుచేస్తారు. పెద్దపెద్ద భవానాలలో, సంస్థలలో ఈ ఏర్పాటు తప్పనిసరిగా ఉంటుంది. [[పిడుగు]]ల నుంచి రక్షణకు ఈ ఎర్తింగ్ సదుపాయాన్ని చాలాకాలము నుంచే ఉపయోగిస్తున్నారు.
 
[[వర్గం:విద్యుచ్ఛక్తి]]
32,625

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2900403" నుండి వెలికితీశారు