"వికీపీడియా:కాపీహక్కులు" కూర్పుల మధ్య తేడాలు

 
== సమర్పకుల హక్కులు, బాధ్యతలు ==
మీరు వికీపీడియాలో రచనలు చేస్తున్నారూ అంటే, వాటిని GFDL లైసెన్సు కింద విడుదల చేస్తున్నట్లే. వికీపీడియాలో రచనలను సమర్పించాలంటే, ఈ లైసెన్సును ఇవ్వగలిగి ఉండాలి. అంటే కిందివాటిలో ఏదో ఒక నియమాన్ని సంతృప్తి పరచేలా ఉండాలి.
* మీరు ఆ రచనకు చెందిన కాపీహక్కును కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఆ కృతికర్త మీరే అయి ఉంటే. లేదాఅంటే ఆ రచనను మీ సొంత వాక్యాలలో రాయాలి. లేదా,
* మీరు ఆ కృతిని GFDL లైసెన్సు కింద విడుదల చేసిన వనరు నుండి తెచ్చి ఉంటేఉండాలి.
 
మీరు వికీపీడియాలో చేర్చిన సమాచారాన్ని మీరే సొంతంగా సృష్టిస్తేగనక, ఆ సమాచారం యొక్క కాపీహక్కులన్నీ మీ వద్దే ఉంటాయి. అటువంటి సమాచారాన్ని ఇంకొక లైసెన్సుతో వేరొక చోట సమర్పించగలిగే హక్కు కూడా మీకు ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ మీరు సమర్పించిన రచనలపై ఉన్న GFDL లైసెన్సును వెనుకకు తీసుకునే అవకాశం మీకుండదు, అంటే మీరు చేసిన కూర్పు శాశ్వతంగా GFDL లైసెన్సు కిందే ఉంటుంది.
 
రెండోమీరు సందర్భంలో,చేర్చిన వేరేసమాచారం వనరు నుండిఇతర GFDL కృతులనువనరుల వాడినుండీ ఉంటేతెచ్చినట్లయితే, GFDL నిబంధనల ప్రకారం, ఆ కృతికర్త పేరును ఉదహరించాలి, ఆ కృతికి లింకు ఇవ్వాలి.
వికీపీడియాలో రచనలను సమర్పించాలంటే, ఈ లైసెన్సును ఇవ్వగలిగి ఉండాలి. అంటే కిందివాటిలో ఏదో ఒక నియమాన్ని సంతృప్తి పరచేలా ఉండాలి.
* మీరు ఆ రచనకు చెందిన కాపీహక్కును కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఆ కృతికర్త మీరే అయి ఉంటే. లేదా
* మీరు ఆ కృతిని GFDL లైసెన్సు కింద విడుదల చేసిన వనరు నుండి తెచ్చి ఉంటే.
 
మొదటి సందర్భంలో మీ కృతి కాపీహక్కులు మీ వద్దే ఉంటాయి. మీరు దాన్ని మళ్ళీ ప్రచురించి మరో లైసెన్సు కింద విడుదల చెయ్యవచ్చు కూడా. అయితే, అంతకు ముందు మీరు విడుదల చేసి, ఇక్కడ ఉంచిన కూర్పుల GFDL లైసెన్సును వెనక్కు తీసుకోలేరు: ఆ కృతి కూర్పు శాశ్వతంగా GFDL లైసెన్సు కిందే ఉంటుంది.
 
రెండో సందర్భంలో, వేరే వనరు నుండి GFDL కృతులను వాడి ఉంటే, GFDL నిబంధనల ప్రకారం, ఆ కృతికర్త పేరును ఉదహరించాలి, ఆ కృతికి లింకు ఇవ్వాలి.
 
=== ఇతరులకు కాపీహక్కులున్న కృతులను వాడడం ===
[[వికీపీడియా:సార్వజనికం|సార్వజనికం]] అయిఉంటేనో లేక కాపీహక్కులను బహిరంగంగా వద్దని ప్రకటిస్తేనో తప్ప, ప్రతి కృతికీ కాపీహక్కులుంటాయి. "[[వికీపీడియా:సదుపయోగం|సదుపయోగం]]" కింద కాపీహక్కులు కలిగిన ఏదైనా కృతిలో కొంత భాగాన్ని వాడినపుడు గానీ, హక్కుదారు ప్రత్యేక అనుమతితో, వికీపీడియా నిబంధనలకు లోబడి ఏదైనా కృతిని వాడినపుడు గానీ ఆ విషయాన్ని పేర్లు, తేదీలతో సహా స్పష్టంగా చెప్పాలి. వికీపీడియాలోని విషయాన్నిసమాచారాన్ని సాధ్యమైనంత మేర స్వేచ్ఛగా పంపిణీ చెయ్యాలనేది మా ఆశయం కాబట్టి, కాపీహక్కులు ఉన్న లేదా సదుపయోగం కింద ఉన్నవాటి కంటే GFDL లైసెన్సు కింద విడుదల చేసినవి గానీ, [[సార్వజనికం|సార్వజనికమైనవి]] గానీ అయిన బొమ్మలు, ధ్వని ఫైళ్ళనుఫైళ్ళకు ప్రాముఖ్యత నిస్తాముప్రాముఖ్యతనిస్తాము.
 
ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే కృతులను ఎప్పుడూ వాడకండి. దీనివలన చట్టపరమైన ఇబ్బందులు తలెత్తి, ప్రాజెక్టు మనుగడకు బంగంభంగం వాటిల్లవచ్చు. సందేహం ఉంటే, మీరే మీసొంత వాక్యాలలో రాయండి.
 
కాపీహక్కు చట్టాలు ఉపాయాలను, సమాచారాన్ని కాక వాటి ''సృజనాత్మక ప్రదర్శన'' ను పరిరక్షిస్తాయి. అందుచేత, వేరే కృతులను చదివి, వాటిని మీ స్వంత ధోరణిలో వాటిని రూపొందించి, మీ స్వంత పదాలతో రాసి వికీపీడియాలో సమర్పించడం కాపీహక్కుల ఉల్లంఘన కిందకు రాదు. అయితే, అలాంటి రచనలలో సదరు మూలాన్ని ఉదహరించక పోవడం చట్టవిరుద్ధం కాకున్నా, నైతికం మాత్రం కాదు, కాబట్టి మీకు మీసొంత పదాలలో రాయడానికి ప్రేరణ ఇచ్చిన మూలాలను తప్పనిసరిగా పేర్కొనండి.
 
=== కాపీహక్కులున్న కృతులకు లింకు ఇవ్వడం ===
ఇటీవలి రచనలన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి కాబట్టి, మూలాలను ఉదహరించే ప్రతీ వ్యాసమూ కాపీహక్కులున్న కృతులకు లింకులు ఇస్తుంది. ఇలా లింకు ఇవ్వడం కోసం కాపీహక్కుదారుని అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే, లింకులు GFDL వనరులకే ఇవ్వాలన్న నిబంధన కూడా వికీపీడియాలో లేదు.
 
కృతికర్త యొక్క కాపీహక్కులను ఉల్లంఘించి, ఏదైనా వెబ్ సైటు ఆ కృతిని వాడుకున్నట్లు గమనిస్తే, ఆ వెబ్ సైటుకు లింకు ఇవ్వకండి. అలాంటి వెబ్ ఐట్లకుసైట్లకు కావాలని లింకులు ఇవ్వడాన్ని కొన్ని దేశాలలో సహకార ఉల్లంఘనగా భావిస్తారు. అలా లింకు ఇస్తే వికీపీడియాపైన, వికీపీడియనుల పైనా దురభిప్రాయం కలిగే అవకాశముంది.
 
=== కాపీహక్కుల ఉల్లంఘనను గమనిస్తే.. ===
కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని మీరు గమనిస్తే, కనీసం ఆ పేజీ యొక్క [[సహాయము:చర్చాపేజీ|చర్చాపేజీ]]లో ఆ విషయం తెలియబరచాలి. ఇతరులు దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. మూలం ఎక్కడుందో మీకు తెలిస్తే దాని URLURLను నుఇవ్వండి, ఇస్తేఅది కాపీహక్కు ఉల్లంఘన అని తేల్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 
కొన్ని కేసులు టీకప్పులో తుపాను లాంటివి. ఉదాహరణకు, వికీపీడియాలో రాసిన రచయితే అసలు కృతిపై కాపీహక్కులు కలిగి ఉండవచ్చు. అలాగే, మీరు చూసిన అసలు కృతికి మూలం మళ్ళీ వికీపీడియాయేవికీపీడియానే అయి ఉండవచ్చు. అలాంటివి మీరు గమనించినపుడు ఆ పేజీ చర్చాపేజీలో ఆ సంగతి రాస్తే భవిష్యత్తులో సభ్యులు అలా పొరబడకుండా ఉంటారు.
 
కాపీహక్కు ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఆ పాఠ్యన్ని తొలగించాలి. ఆ విషయం మూలంతో సహా దాని చర్చాపేజీలో రాయాలి. కృతికర్త అనుమతి పొందితే ఆ పాఠ్యాన్ని తిరిగి పెట్టవచ్చు.
 
పేజీలోని మొత్తం పాఠ్యమంతా ఉల్లంఘనే అయితే ఆ పేజీని [[వికీపీడియా:కాపీహక్కు సమస్యలు]] పేజీలోని జాబితాలో చేర్చాలి. పేజీలోని పాఠ్యాన్ని పూర్తిగా తొలగించి ఉల్లంఘన పట్టిని తగిలించాలి. ఓ వారం తరువాత కూడా అది ఉల్లంఘనే అనిపిస్తే తొలగింపు పద్ధతిని పాటిస్తూ పేజీని తొలగించాలి.
 
==== అమెరికా ప్రభుత్వ ఫోటోలు====
అమెరికా కేంద్రసమ్యుక్త రాష్ట్రాల ప్రభుత్వ పౌర, సైనిక ఉద్యోగులు తమ ఉద్యోగ రీత్యా ప్రచురించే ఏ కృతియైనా చట్టరీత్యా సార్వజనికమై ఉంటుంది. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రచురించే ప్రతిదీ ఈ వర్గంలోకి రాదు. ఇతరుల ద్వారా ప్రభుత్వానికి సంక్రమించే కాపీహక్కులు కూడా ఈ కోవలోకి రావు.
 
అయితే, అమెరికా ప్రభుత్వం ప్రచురించే ప్రతిదీ ఈ వర్గం లోకి రాదు. ఇతరుల ద్వారా ప్రభుత్వానికి సంక్రమించే కాపీహక్కులు ఈ కోవలోకి రావు.
 
పైగా, .mil, .gov వెబ్ సైట్లలో వాడే బొమ్మలు, ఇతర మీడియా ఇతరులకు చెందిన కృతులను వాడుతూ ఉండి ఉండవచ్చు. వెబ్ సైటు గోప్యతా విధానం చదివితే ఈ విషయంలో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, వెబ్ మాస్టరుకు ఈమెయిలు పంపి కాపీహక్కు వివరాలు తెలుస్కోవడం అన్నిటికమ్టేఅన్నిటికంటే ఉత్తమం.
 
ఇంగ్లండుఇంగ్లాండు, భారతదేశం వంటి కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు తమ కృతులపై కాపీహక్కులను తమవద్దే ఉంచుకుంటాయి. అమెరికాలోని రాష్ట్రాలు కూడా చాలావరకు ఈ పద్ధతినే పాటిస్తాయి.
 
==== ప్రముఖుల ఫోటోలు====
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290082" నుండి వెలికితీశారు