పెంచల కోన: కూర్పుల మధ్య తేడాలు

"మరియు" ల తీసివేత
చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం
పంక్తి 1:
[[File:RSS at Penchalakona.JPG|thumb|పెంచలకోనలో [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సమావేశం, శిక్షణ]]
 
'''పెంచలకోన ''', [[నెల్లూరు జిల్లా]], [[రాపూరు మండలం|రాపూరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.
 
చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి '''పెంచల కోన''' గా మారింది.దక్షిణాదిన ప్రముఖ [[వైష్ణవము|వైష్ణవ]] పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.
"https://te.wikipedia.org/wiki/పెంచల_కోన" నుండి వెలికితీశారు