గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: గ్రామము → గ్రామం, మండలము → మండలం, typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, ద్వార → ద్వా
పంక్తి 92:
|footnotes =
}}
'''గొల్లల మామిడాడ''' లేదా '''జీ.మామిడాడ''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[పెదపూడి మండలం|పెదపూడి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-12-06 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>.
ఇది మండల కేంద్రమైన పెదపూడి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[రామచంద్రపురం]] నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. పెదపూడి మండలములోనిమండలంలోని ఈ ఊరు చిన్న పట్టణం లాంటిది. అసలు మండల కేంద్రానికి ఉండవలసిన అర్హతలున్నా, పొలీసు స్టేషను లేని కారణంగా మామిడాడకు దగ్గరలో ఉన్న పెదపూడి పేరున మండలం ఏర్పాటు చేశారని చెబుతారు.
 
== గణాంకాలు ==
పంక్తి 101:
 
== విద్యా సౌకర్యాలు ==
ప్రాథమిక పాఠశాలలు, కాన్వెంటులు మొదలుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మామిడాడలోనే చదువుకునేందుకు విద్యావకాశాలున్నాయి.ఈ గ్రామంలోని చాల మంది విద్యార్దులువిద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తునారు
 
'''ప్రభుత్వ విద్యాసంస్థలు:'''
 
గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల [[కాకినాడ|కాకినాడలో]] ఉంది. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ కాకినాడలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉన్నాయి.
పంక్తి 128:
జి. మామిడాడ్దలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
పంక్తి 144:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
పంక్తి 181:
[[దస్త్రం:RAMA TEMPLE.jpeg|thumb|గ్రామంలోని రామాలయం]]
 
రామాలయానికి రెండు గోపురాలున్నాయి. పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులున్నూ, చిన్నగోపురం ఎనిమిది అంతస్తుల ఎత్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున గోపురం 200 అడుగుల ఎత్తు కలిగి, రామాయణం లోని ముఖ్య ఘట్టాలను అందమైన శిల్పాల ద్వారా నిక్షిప్తం చేసారు. గోపురంలోని పదమూడో అంతస్తు నుంచి చూస్తే [[కాకినాడ]]లోని ఎన్.ఎఫ్.సి.ఎల్ ఫ్యాక్టరీ ట్యాంకులు కనిపిస్తాయి. పశ్చిమ దిక్కు గోపురం 160 అడుగుల ఎత్తు కలిగి ఉంది. గోపురాలకు తోడు [[రామాలయం]]లో అద్దాల మందిరం మరొక ఆకర్షణ. మొదటి అంతస్తులో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణవధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆంజనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన [[సీతారామ]] విగ్రహాలు, సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వారద్వారా చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను, సీత రాములు సింహాసనములో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.[[శ్రీరామనవమి]], [[రథసప్తమి]]ల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు [[తిరునాళ్ళు]] జరుగుతాయి. [[భద్రాచలం]] తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.
 
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు