1961: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
== మరణాలు ==
[[File:Lee De Forest.jpg|thumb|లీ డి ఫారెస్ట్]]
* [[ఫిబ్రవరి 5]]: [[వట్టికోట ఆళ్వారుస్వామి]], ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)
* [[ఫిబ్రవరి 16]]: [[వాసిరెడ్డి శ్రీకృష్ణ]], ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902)
* [[ఫిబ్రవరి 25]]: [[శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి]], ప్రముఖ రచయిత.
* [[మార్చి 17]]: [[నాళం కృష్ణారావు]], సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (జ.1881)
* [[ఏప్రిల్ 15]]: [[రాచాబత్తుని సూర్యనారాయణ]], సాతంత్ర్యసమయోధుడు. (జ.1903)
* [[జూన్ 14]]: [[కె శ్రీనివాస కృష్ణన్]], భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)
* [[జూన్ 30]]: [[లీ డి ఫారెస్ట్]], తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసేజతచేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
* [[అక్టోబర్ 2]]: [[శ్రీరంగం నారాయణబాబు]], ప్రముఖ తెలుగు కవి. (జ.1906)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1961" నుండి వెలికితీశారు