కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎మార్చి 9: జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం
→‎ప్రత్యక్ష: అమెరికా వీజాల తాత్కాలిత నిలిపివేత
పంక్తి 117:
* ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫ్ క్వారంటైన్ ల వలన పెరిగిన ప్యానిక్ బయింగ్ (తర్వాత దొరకవేమో, ఇప్పుడే కొని ఉంచుదాం అనే భావన)
* సెల్ ఫోన్ల విడిభాగాలు 85 శాతం చైనా నుండే దిగుమతి కావడం, అక్కడి లాక్ డౌన్ వలన ఉత్పత్తి ఆగిపోవడం తో స్థానిక అసెంబ్లింగ్ యూనిట్లకు కష్టాలు మొదలు అయ్యాయి. <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220043980/10-03-2020/ap|title=సెల్ ఫోన్ల తయారీ పై కరోనా పంజా|website=eenadu.net|access-date=2020-03-29}}</ref>
* అమెరికా భారత్ కు ఇచ్చిన అన్ని వీజాలను తాత్కాలితంగా నిలిపివేసింది. దీనితో ఆగష్టులో అక్కడ మొదలయ్యే విద్యాసంవత్సరం పై ఇక్కడి విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220047209/15-03-2020/ap|title=అమెరికా వీజాల తాత్కాలిత నిలిపివేత|website=eenadu.net|access-date=2020-03-29}}</ref> .
 
==== పరోక్ష ====
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు