జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకులూ మరియూ వర్గాలనూ కలిపాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox revolution biography
{{విస్తరణ}}
|name=భారత రత్న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్
|lived=[[అక్టోబర్ 11]], [[1902]]–[[అక్టోబర్ 8]], [[1979]]
|placeofbirth=[[శరన్|సితాబ్దియారా, బల్లియా]], [[ఉత్తర్ ప్రదేశ్]], [[భారతదేశం]]
|placeofdeath=
<!-- |image=[[Image:JayaprakashNarayanLakshminarayanLal.jpg|200px]]
|caption=Photograph of Jayaprakash Naryan on cover of the book "Jayaprakash" by Lakshminarayan Lal. -->
|movement=[[స్వాతంత్ర్య సంగ్రామం]], [[సర్వోదయా]], ఎమర్జెంసీ
|organizations= భారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ
}}
జె.పి.గా సుప్రసిద్దులైన '''జయప్రకాశ్ నారాయణ్'''(జననం:[[అక్టోబర్ 11]], [[1902]] &mdash; మరణం:[[అక్టోబర్ 8]], [[1979]]) భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు ''లోక్ నాయక్'' అని సగౌరవంగా పిలుచుకుంటారు.
 
==ప్రారంభ జీవితం==
జయప్రకాశ్ నారాయణ్ ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లాకు, బీహార్‌లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. హైస్కూలు విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించాడు. అటుపిమ్మట అమెరికాలో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికా లో ఉన్న సమయంలో మార్క్స్ సిద్దాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు