కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇటలీ: విస్తరణ
పంక్తి 76:
 
=== ఇటలీ ===
ఇటలీ లో కరోనా మారణమృదంగం మోగించింది. ఇటలీ వ్యాపార కేంద్రం అయిన మిలన్ పరిసర ప్రాంతాలలో తోలు ముడి పదార్థంగా బూట్లు, బ్యాగులు తయారు చేసే సంస్థలు ఉండటం, ఇందులో పని చేసే కార్మికులను చైనా లోని వూహాన్ నుండి వచ్చి పోయేవారే కావటం వలనే ఈ దేశం పై కరోనా విశ్వరూపాన్ని చూపించింది <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220048011/16-03-2020/home|title=ఇటలీని కమ్మేసిన కరోనా|website=eenadu.net|access-date=2020-03-30}}</ref>. ఇటలీలోని 6.10 కోట్ల మంది జనాభాలో దాదాపు 22.6 శాతం మంది 65 ఏళ్ల పైబడిన వారు. ఐరోపా దేశాలన్నింటిలో కన్నా ఇదే ఎక్కువ. కరోనా వైరస్‌ ఎక్కువగా వృద్ధులపైనే ప్రభావం చూపుతోంది కాబట్టి.. ఇటలీలో మరణాల పెరుగుదలకూ ఇదీ కారణం కావొచ్చునని వైద్య నిపుణుడు కార్టబెల్లొట్ట చెప్పారు.
 
జనవరి 29 2020 - 2 కేసులు
ఫిబ్రవరి 21 2020 - 4 కేసులు
ఫిబ్రవరి 23 2020 - 79 కేసులు - 2 మరణాలు
మార్చి 1 2020 - 1577 కేసులు - 10 మరణాలు
మార్చి 8 2020 - 7375 కేసులు - 366 మరణాలు
మార్చి 11 2020 - 12462 కేసులు - 827 మరణాలు
మార్చి 15 2020 - 21157 కేసులు - 1441 మరణాలు
 
=== ఇరాన్ ===
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు