పండరిభజనలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: రాయల సీమ → రాయలసీమ, సంబందిం → సంబంధిం, పశుపు → పసుపు, →
 
పంక్తి 1:
 
==;పండరి భజనలు:==
ఈ కళారూపం మహారాష్ట్రానిది. [[పండరి పురం]]లోని పాండు రంగని వేడుకుంటూ చేసే నృత్యం. పండరి భక్తుల ద్వారా దేశమంతటా వ్వాపించింది. ఇది నృత్య ప్రధానమైన భజన. చేతిలో చిరుతలు, నోటితో పాట, పాటకు తగిన అభినయం. ప్రాముఖ్యం వహించే వాయిద్యాలు డోలక్ .. మద్దెల, కంజిరా, తంబూరా, తాళాలూ, హర్మోనియం మొదలైన వాయిద్యాలతో కూడిన పండరి భజన ఎంతో ఇంఫుగానూ సొంపుగానూ వుంటుంది.
Line 5 ⟶ 4:
;అందరి భజన:
 
పండరి భజనల్లో అన్ని తెగల వారూ పాల్గొంటారు. వీరికి గురువు వుంటాడు. ఇతడు పల్లెలు తిరుగుతూ పండరి భజనలు నేర్పుతూ పొట్ట పోసుకుంటాడు. ఈ భజనలు ఒక ప్రాంతమని కాక ఆంధ్ర దేశంలో చాల చోట్ల చేస్తారు. ఈ భజనలు రాయల సీమరాయలసీమ ప్రాంతంలో ఎక్కువతా జరుగుతాయి.
ఈ నృత్యంలో చిన్న పిల్లలే ఎక్కువగా పాల్గొంటారు. పిల్లలకు కాషాయ గుడ్డను నడుముకు కట్టించి, పశుపుపసుపు పచ్చని జెండాను మూరెడు పొడవు కట్టెకు కట్టించి కుడి చేతిలో పట్టిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టి బాల బాలికలు సుమారు ఎరవై మంది దాకా పాల్గొంటారు. గురువు మధ్యలో వుంటూ ఒక్కొక్క భంగిమను చూపిస్తూ వుండగా, చుట్టూ పిల్లలు వృత్తాకారంలో నిలబడి అదే భంగిమను అభినయిస్తారు.
ప్రప్రథమంగా గురువు తాళాన్ని ఇలా ప్రారంభిస్తాడు. తక..తక..త .. తక తక ....తక.. తకిట.. తా... కిట.... తకిట... తకిట ... తకిట.... తరువాత పిల్లలు గురువుకు నమస్కరిస్తారు. నృత్యం ప్రారంభించే ముందు గ్రామంలోని అన్ని దేవతల పేర్లును చెపుతాడు. అప్పుడు పిల్లలంతా ఇలా జై జై అంటారు. పాండు రంగ స్వామికి జై .... కదిరి నరసిమ్మస్వామికి....... జై గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామికి.... జై.... అంటూ పేరు పేరునా జై కొట్టిస్తాడు.
 
Line 20 ⟶ 19:
<poem>పురమును చూడండి పండరి క్షేత్రము చూడండి
సత్యమైన సక్కుభాయి దేవిని చూడండి
మీరు ధరిణిలో ల్ధంరవరము గ్రామముగ్రామం చూడండి
అందమైన బాల భక్తుల భజన చూడండి</poem>
 
Line 32 ⟶ 31:
యిల్లు యిల్లు తిరగవాకుమా
వారు పోతే దారి కడ్డము పోకుమా
గోపాల కిట్న యిల్లు యిల్లు తిరగమాకుమా.</poem>
 
ఇలా పండరి భజనలో, కృష్ణలీలలు చాల ముఖ్యం. శ్రీ కృష్ణుడు చీరలు దొంగలించడం, గోపికలు భంగ పోవటం, ఇద్దరి మధ్యా సంవాదం నడుస్తుంది. ఇలా ఎన్నో పాటలు కృష్ణునికి సంబందించినసంబంధించిన భక్తి పాటలతో భజనలు చేస్తారు.
 
;ముగింపులో మంగళం పాడుతూ నృత్యాన్ని నిలిపి వేస్తారు.
"https://te.wikipedia.org/wiki/పండరిభజనలు" నుండి వెలికితీశారు