ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

e
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: కర్నూల్ → కర్నూలు, చినాడు → చాడు, కు → కు , →
పంక్తి 3:
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో [[తిక్కన]] తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. [[ఎర్రన]]కు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉంది. [[నన్నెచోడుడు]] అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక [[కుమార సంభవం]]లో అనేక వర్ణనలు చేశాడు. [[శ్రీనాథుడు]], [[పిల్లలమర్రి పినవీరభద్రుడు]] అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. [[అల్లసాని పెద్దన]] [[మనుచరిత్ర]] రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.<br />
పెద్దన రాసిన [[మనుచరిత్ర]] బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర [[మనుచరిత్ర]]<nowiki/>కు మించిన [[కవిత్వం]] కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. [[తెనాలి రామకృష్ణుడు]] రాసిన పాండురంగ మహాత్మ్యం, [[పింగళి సూరన]] [[కళాపూర్ణోదయం]], [[చేమకూర వెంకటకవి]] రాసిన [[విజయవిలాసం]] వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
 
 
==లక్షణాలు==
Line 27 ⟶ 26:
#[[ముకుందవిలాసము]]
#[[వీరభద్ర విజయము]]
# [[సుపాణినీ పరిణయము]] అను అచ్చ తెలుగు ప్రబంధ కావ్యమును రచించిన [[సంబరాజు రామచంద్రకవి]] దీనిని వట్టెము చెన్నకేశవస్వామికి అంకితమిచ్చినాడుఅంకితమిచ్చాడు. ఇది మూడాశ్వాసముల ప్రబంధము.సుపాణినీ కార్వవీర్యార్జునుల పరీణమిందలి యితివృత్తము. వట్టెము నాగర్ కర్నూల్ కుకర్నూలుకు దగ్గరలో ఒక గ్రామముగ్రామం.ఈ కవి తాతగారు వేంకటాచలరాజు పండితుడు; తండ్రి నరసింగరాజు సత్కవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు