కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రత్యక్ష: పుణ్యక్షేత్రాలు వెలవెల
→‎పరోక్ష: చిన్న మార్పు
పంక్తి 136:
==== పరోక్ష ====
* అవగాహన లేని ప్రజలు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూ రోడ్ల పైకి రావటం
* 24/7 షిఫ్టులలో పని చేస్తూ ప్రభుత్వపు ఆదేశాలను అమలు చేయబోయి, స్వీయ నియంత్రణ లేని వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటం, లాఠీ ఛార్జీలు చేయటం, వాహనాలను ధ్వంసం చేయటం.
* అత్యవసర సేవలను అందించే వైద్యులను కూడా పోలీసు వారు రోడ్లపై నిలిపివేయటం.
* వ్యాధి సోకుతుందేమో అనే భయంతో హాస్టళ్ళ మూసివేత.
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు