పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలంనకు → మండలానికి, typos fixed: జులై → జూలై (2)
పంక్తి 92:
}}
 
'''పల్లెవాడ''' ([[ఆంగ్లం]]: '''Pallevada''') ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా]] [[కైకలూరు]] మండలంనకుమండలానికి చెందిన ఒక గ్రామం,
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 130:
పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
===శ్రీ శాయన రామారావు===
ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017, జులైజూలై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ''' ఉత్తమ చేపల రైతు ''' పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే '''జాతీయ మత్స్య కృషీవలుడు ''' పురస్కారాన్ని అందుకున్నారు. [3]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 144:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-25; 3వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2017, జులైజూలై-12; 3వపేజీ.
 
{{కైకలూరు (కృష్ణా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు