కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), మండలమునకు → మండలానికి (2)
పంక్తి 4:
| caption = కొత్త రఘురామయ్య
| birth_date = [[ఆగష్టు 6]], [[1912]]
| birth_place = [[గుంటూరు]] మండలమునకుమండలానికి చెందిన [[సంగం జాగర్లమూడి]]
| residence =
| death_date =[[జూన్ 6]], [[1979]]
పంక్తి 28:
 
== జననం ==
[[1912]], [[ఆగష్టు 6]]న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకుమండలానికి చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములోగ్రామంలో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
 
స్వగ్రామములోస్వగ్రామంలో, గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య [[ఇంగ్లాండు]] వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు [[మద్రాసు]] [[హైకోర్టు]]లో వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత [[బ్రిటీషు]] ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
 
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ [[లోక్‌సభ]]కు [[తెనాలి]] నుండి, 2వ, 3వ, 4వ, 5వ, 6వ లోక్‌సభకు [[గుంటూరు]] నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు<ref>లోక్‌సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx {{Webarchive|url=https://web.archive.org/web/20080210185843/http://164.100.24.209/newls/lokprev.aspx |date=2008-02-10 }}</ref>.
"https://te.wikipedia.org/wiki/కొత్త_రఘురామయ్య" నుండి వెలికితీశారు