కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రత్యక్ష: వర్క్ ఫ్రం హోం ప్రకటించిన ప్రైవేటు సంస్థలు
→‎భారత్: జనతా కర్ఫ్యూ ప్రకటన
పంక్తి 103:
===== మార్చి 15 =====
కేంద్ర ప్రభుత్వం కరోనా ను జాతీయ విపత్తు గా ప్రకటించింది. <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220047221/15-03-2020/home|title=కరోనా జాతీయ విపత్తు - ప్రకటించిన కేంద్రం|website=eenadu.net|access-date=2020-03-30}}</ref>
 
===== మార్చి 19 - జనతా కర్ఫ్యూ ప్రకటన =====
కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరమే ఏకైక ఔషధమని కావున ప్రజలందరూ దీనిని గుర్తించి 22 మార్చి 2020 (ఆదివారం) దేశ ప్రజలందరూ బయటికి వెళ్ళకుండా, తమ ఇళ్ళలోనే ఉండాలని, సాయంత్రం ఐదింటికి అందరూ తమ ఇళ్ళ బాల్కనీలలోకి వచ్చి క్లిష్ట సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి అత్యవసర సేవలందిస్తూ ఉన్న వైద్య సిబ్బంది, సహాయక వైద్య సిబ్బంది, పారిశుద్య సిబ్బంది, విమాన యాన సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, రైలు, బస్సు, ఆటో, ట్యాక్సీ, హోం డెలివరీ సిబ్బంది వంటి వారిని చప్పట్లతో గాని వేరే ఏదైనా నాదంతో గానీ అభినందించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220050412/20-03-2020/home|title=జనత కర్ఫ్యూ ప్రకటించిన భారత ప్రధాని|website=eenadu.net|access-date=2020-03-30}}</ref>
 
 
==== తెలంగాణ ====
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు