కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎మార్చి 18 2020: తెలంగాణ లాక్ డౌన్
→‎ప్రత్యక్ష: ఈ కామర్స్
పంక్తి 147:
* అమెరిక-చైనా ల మధ్య చిచ్చు రేగింది. కరోనా వ్యాప్తికి కారణం మీరంటే మీరని ఆ దేశాలు పరస్పరారోపణలకు దిగాయి. <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220049245/18-03-2020/nationalnews|title=అమెరికా-చైనా ల పరస్పరారోపణలు|website=eenadu.net|access-date=2020-03-30}}</ref>
* ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. దీనితో ల్యాప్ టాప్ ల కొరత ఏర్పడింది. వాటి రెంటు లకు డిమాండు పెరిగింది <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220049939/19-03-2020/home|title=వర్క్ ఫ్రం హోం ప్రకటించిన ప్రైవేటు సంస్థలు|website=eenadu.net|access-date=2020-03-30}}</ref>
* లాక్ డౌన్ నేపథ్యం లో ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీ, జొమాటాలు పని చేయడం మానేసాయి. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వాలు ఇవి పని చేయవచ్చును అని స్పష్టం చేయగా నిర్ణీత సమయాలలో (ఉ: గం.7:00 ని నుంది సా: గం. 5:30 ని వరకు) ఇవి పని చేయడం మొదలు పెట్టాయి.
 
==== పరోక్ష ====
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు