తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: కేంద్రము → కేంద్రం (5), typos fixed: →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
}}
{{చోళ చరిత్ర}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] లోని [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ [[పట్టణం|పట్టణము]] [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణము రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి [[తంజావూరు]] అని పేరు పెట్టినారు.
 
== చూడవలసిన ప్రదేశాలు ==
పంక్తి 34:
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రముకేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
 
== భౌతిక వివరణలు ==
పంక్తి 43:
 
== భౌగోళికంగా ==
నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రముకేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రముకేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.
 
== విద్యా కేంద్రముగాకేంద్రంగా ==
తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రముగావిద్యాకేంద్రంగా వెలుగొందుతున్నది.
తంజావూరులో రెండు యూనివర్సిటీలు ఉన్నాయి.
* [[తమిళ విశ్వవిద్యాలయము]]
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు