పలాస 1978: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: సారధ్య → సారథ్య
పంక్తి 24:
 
== కథా నేపథ్యం ==
పలాసలో ఓ కళాకారుల కుటుంబానికి చెందిన రంగారావు (తిరువీర్‌), మోహన్‌రావు (రక్షిత్‌) తండ్రి నేర్పిన కళను జీవనంగా చేసుకొని జీవితం సాగిస్తుంటారు. ఇదే కులానికి చెందిన భైరాగి అదే ఊళ్లో పెద్ద షావుకారు (జనార్దన్‌) దగ్గర పనిచేస్తుంటాడు. భైరాగి అండతో పెద్ద షావుకారు, తన తమ్ముడు చిన్న షావుకారు (రఘు కుంచె)తో వైరం పెంచుకుంటాడు. ఒకసారి థియేటర్‌కి వెళ్లిన ఆడవాళ్లతో పెద్ద షావుకారు కొడుకు అసభ్యంగా ప్రవర్తించడంతో మాటామాటా పెరిగి, కొట్లాటగా మారి షావుకారు కొడుకు రంగారావు మీద చేయి చేసుకుంటాడు. దాంతో రంగారావు, మోహన్‌రావు ఇద్దరూ కలిసి కాపుగాసి షావుకారు కొడుకును కొడతారు. తమని చంపడానికి ప్రయత్నించిన భైరాగిని కూడా చంపేస్తారు. అప్పటినుంచి వీరిని చిన్న షావుకారు చేరదీస్తాడు. అతను రాజకీయంగా ఎదగడానికి ఈ అన్నదమ్ములు సాయం చేస్తుంటారు. కొన్నిరోజుల తరువాత చిన్న షావుకారుకి, రంగారావుకీ వచ్చిన గొడవతో రంగారావు, మోహన్‌రావులు విడిపోతారు. రంగారావు పెద్ద షావుకారు దగ్గర, మోహన్‌రావు చిన్న షావుకారు దగ్గర చేరుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాల మధ్య ఒకానొక సందర్భంలో ఇద్దరు అన్నదమ్ములూ ఒకటవుతారు, షావుకారు కుటుంబం కూడా ఒకటవుతుంది. షావుకారు కుటుంబానికి, అన్నదమ్ములకు మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.<ref name="'Palasa 1978' movie review: The strong script makes it a compelling watch">{{cite news |last1=The Hindu |first1=ౠntertainmentEntertainment |title='Palasa 1978' movie review: The strong script makes it a compelling watch |url=https://www.thehindu.com/entertainment/reviews/director-karuna-kumar-weaves-a-gritty-story-in-palasa-1978/article30999802.ece |accessdate=13 March 2020 |publisher=Y. Sunita Chowdhary |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200307135859/https://www.thehindu.com/entertainment/reviews/director-karuna-kumar-weaves-a-gritty-story-in-palasa-1978/article30999802.ece |archivedate=7 మార్చి 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: పలాస 1978">{{cite news |last1=ఎన్ టివి |first1=రివ్యూలు |title=రివ్యూ: పలాస 1978 |url=https://www.ntvtelugu.com/post/palasa-1978-movie-review |accessdate=6 March 2020 |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306180436/https://www.ntvtelugu.com/post/palasa-1978-movie-review |archivedate=6 మార్చి 2020 |work= |url-status=live }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/పలాస_1978" నుండి వెలికితీశారు