చర్చ:కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎సూచన: ధన్యవాదాలు
పంక్తి 24:
[[భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020)]] ఇక్కడ రాస్తున్నాం మీరు ఒకసారి చూడండి. అలాగే దేశాల వారీగా ఒక్కో పేజీ సృష్టించవచ్చు అని నా అభిప్రాయం.
.పవన్ సంతోష్ గారు వికీప్రాజెక్టు/కోవిడ్-19 ప్రాజెక్ట్ పెట్టారు. [[వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19]] పేజీని సందర్శించండి. మీకు నచ్చితే పని ప్రారంభించగలరు ధన్యవాదాలు.[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 11:41, 30 మార్చి 2020 (UTC)
 
:: [[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] గారు, అప్ డేట్ కు ధన్యవాదాలు. [[భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020)]] భేషుగ్గా ఉంది. ఈ వ్యాసంలో నా మార్పులు ఇక్కడితో ఆపుతున్నాను. వీటిని ఇక్కడే ఉంచాలా, కొద్దిగా మార్చాలా, పూర్తిగా తొలగించాలా అన్నది నిర్వహణ బృందానికి వదిలివేస్తున్నాను. [[వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19]]ను చూసి, నేను ఏం చేయగలనో అది చేస్తాను. [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:01, 30 మార్చి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు
Return to "కరోనా వైరస్ 2019" page.